Tags :కడప మహనీయులు

    ప్రసిద్ధులు

    గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయశర్మ

    మన కల్లూరు వాసి లక్కోజు సంజీవరాయశర్మ 1966 డిసెంబరు ఏడో తేదీ.. హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక 2 power 103 ఎంత? సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని *   *   * ‘క’ నుంచి ‘క్ష’ వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, ‘స, రి, గ, మ, ప, ద, ని” అక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు… *   *   * […]పూర్తి వివరాలు ...