Tags :ఆలుమగల సంభాషణ

జానపద గీతాలు

కొంపకే సావమను – మా డవుటుగాన్ని : జానపదగీతం

పల్లె పట్టుల్లో ఆలుమగలు పేర్లు పెట్టుకొని పిలుచుకోవడం అరుదుగా కనిపిస్తుంది. భార్యను పిలువవలసి వచ్చినప్పుడు ‘ఏయ్’ – ‘ఓ’ ‘ఇదుగో’ ‘ఆడదానా’ ‘అమ్మీ’ అని భర్త అంటాడు. భర్తను భార్య పిలువవలసి వస్తే ‘ఇదుగో’, ‘ఏమండీ’ ‘బావా’ ‘మామా’ అని అంటుంది. వరుస విరుద్ధంగా మారినప్పుడు ఇద్దరి మధ్య మాటమాట పెరిగినప్పుడు మోటుగా, మాటుగా మారు పేర్లతో గాని, బారుపేర్లతో గాని ఒకరినొకరు పిలుచుకుంటారు. ఒక్కో సమయంలో ప్రేమ ముదిరినప్పుడు భార్య భర్తను ‘రా’ కొట్టడం కూడా […]పూర్తి వివరాలు ...

error: