Tag Archives: అంకాళమ్మగూడూరు

జాతీయస్థాయి పోటీలకు అంకాళమ్మగూడూరు బడిపిల్లోల్లు

handball

కడప: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు అంకాళమ్మగూడూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గతనెల కృష్ణా జిల్లాలో సీబీఆర్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 60వ హ్యాండ్‌బాల్ పోటీల్లో సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు వీరు ఎంపికయ్యారన్నారు. అండర్-14 …

పూర్తి వివరాలు
error: