వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిన్నటి వరకు నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీగా ఉన్న వైకాపా ఇటీవల జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో చూపిన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆ పార్టీ గుర్తుగా ఉన్న సీలింగ్ ఫ్యాన్‌ను ఇక శాశ్వత ప్రాతిపదికన కేవలం ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకే కేటాయించడం జరుగుతుంది.ఇటీవల […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు ఉన్న అనుకూల, అననుకూల పరిస్థితులపరిశీలకై జిల్లాకు వచ్చిన 8 మంది సెయిల్(Steel Athority of India-SAIL) బృందం ఆదివారం సికె దిన్నెమండలంలోని కొప్పర్తి, జమ్మలమడుగు మండలంలోని బ్రహ్మణీ ప్లాంట్ స్థలం, మైలవరం మండలంలోని ఎం. కంబాల దిన్నె, ప్రాంతాన్ని పరిశీలించారు. మైలవరంరిజర్వయర్‌ను కూడా బృందం సభ్యులు పరిశీలించారు. రిజర్వయర్ లో నీటిసామర్థ్యం గత పది సంవత్సరాల కాలంలో సరాసరి నిల ్వవున్న నీటి వసతి వివరాలనుఅధికారుల ను అడిగి తెలుసుకున్నారు. రిజర్వయర్ […]పూర్తి వివరాలు ...
2014 సార్వత్రిక ఎన్నికలలో రాయచోటి నుండి మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరారు. వీరిలో వైకాపా తరపున బరిలోకి దిగిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపొందారు. పోటీ చేసిన అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలు … గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైకాపా – 96891 ఆర్ రమేష్ కుమార్ రెడ్డి – తెదేపా + భాజపా – 62109 మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి – జైసపా – 3272 ఎం […]పూర్తి వివరాలు ...
వైకాపా శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇడుపులపాయలో ఈ రోజు (బుధవారం) జరిగిన వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ నేతలు వైఎస్ జగన్‌ను వైఎస్ఆర్ సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్ర, తెలంగాణ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…ఆనాడు విలువల కోసం తాను, అమ్మ విజయమ్మ మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చామన్నారు. కొండను ఢీకొని […]పూర్తి వివరాలు ...
2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 13 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి వైకాపా తరపున పోటీ చేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అందరికన్నా ఎక్కువ ఓట్లు సాధించి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను తుదిపోరులో తలపడిన 13 మంది అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు … రాచమల్లు శివప్రసాద్ […]పూర్తి వివరాలు ...
2014 సార్వత్రిక ఎన్నికలలో రాజంపేట శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 20 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. రాజంపేట శాసనసభ స్థానం నుండి తెదేపా మరియు భాజపాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మేడా మల్లిఖార్జున రెడ్డి గెలుపొందారు. రాజంపేట శాసనసభ స్థానంలో ఆయా అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి … మేడా మల్లిఖార్జున రెడ్డి […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని రాజంపేట లోక్‌సభ స్థానం నుండి వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి గెలుపొందారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల తరపున ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీచేశారు. రాజంపేట లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసిన అభ్యర్తులకు దక్కిన ఓట్ల వివరాలు… మిథున్ రెడ్డి పి.వి – వైకాపా – 601752 (52.23%) పురందేశ్వరి దగ్గుబాటి – భాజపా […]పూర్తి వివరాలు ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం తొలి సమావేశం ఈ నెల 21న ఇడుపులపాయలో నిర్వహించనున్నారు.ముందుగా రాజమండ్రిలో నిర్వహించాలని భావించినప్పటికీ తొలి సమావేశంలో పార్టీకి స్ఫూర్తిప్రదాత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పించి ప్రారంభించాలన్న అభిప్రాయం మేరకు సమావేశం వేదికను ఇడుపులపాయకు మార్చారు. 21వ తేదీన ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు.అనంతరం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ […]పూర్తి వివరాలు ...
వైఎస్ అవినాష్ – వైకాపా – 671983 ఆర్ శ్రీనివాసరెడ్డి – తెదేపా – 481660 అజయకుమార్ వీణా – కాంగ్రెస్ – 14319 ఎం హనుమంత రెడ్డి – బసపా – 5515 వై రమేష్ రెడ్డి – జెడియు – 3809 స్సజిడ్ హుస్సేన్ – ఆంఆద్మీ – 3401 DR.ఎస్ గౌస్ పీర్ – జైసపా – 3219 బి పుల్లయ్య – అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ – 2565 వి శోభారాణి […]పూర్తి వివరాలు ...