ఫోన్లో మాట్లాడిన ఆ గొంతు చంద్రబాబుదే కడప: ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో మాట్లాడుతూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు వెంటనే తన ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేసి ఏసీబీ విచారణకు సిద్ధపడాలన్నారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు […]పూర్తి వివరాలు ...
♦ చంద్రబాబుకు జయలలితకు పట్టిన గతే ♦ ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉంది ♦ సింగపూర్ ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా? కడప: ‘ఆంధ్రప్రదేశ్ అన్నాహజారేను నేనే’.. అని గొప్పలు చెప్పుకొనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు సీఎం జయలలిత మాదిరి జైలుకెళ్లక తప్పదని మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి జోస్యం చెప్పారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ఆదివారం నగర మేయర్ కె.సురేష్‌బాబు, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]పూర్తి వివరాలు ...
సీమ ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం కడప: కడప జిల్లా అంటే ముఖ్యమంత్రికి చిన్నచూపని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ‘కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రఘువీరారెడ్డి మాట్లాడుతూ… కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తుందని, ఇందుకోసం ప్రజలతో మమేకమై […]పూర్తి వివరాలు ...
కడప: బెంగుళూరు నుండి ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు. అంతకు మునుపు విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని ఆం.ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. దీంతో కడప విమానాశ్రయం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర […]పూర్తి వివరాలు ...
కడప: ఈరోజు ఉదయం 11 గంటల 15 నిముషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప విమానశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ప్రారంభోత్సవానికి సంబంధించి జిల్లా యంత్రాంగం, విమానాశ్రయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు […]పూర్తి వివరాలు ...
[tie_list type=”checklist”] ఆదివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాదులో ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.15 గంటలకు విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి 11.30 గంటలకు ఖాజీపేట ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుంటారు. 11.30 నుంచి 2.30 గంటల వరకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ఖాజీపేట ఎంపీడీఓ కార్యాలయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.30 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్‌కు […]పూర్తి వివరాలు ...
కడప – బెంగుళూరు ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు కడప: కడప -బెంగుళూరుల మధ్య ప్రారంభం కానున్న ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు వారంలో మూడు సార్లు నడవనుంది. ప్రతి ఆది, బుధ, గురు వారాలలో బెంగుళూరు – కడపల మధ్య ఈ విమాన సర్వీసు నడుస్తుంది. ఉదయం 10.40 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరే విమానం 11.30 గంటలకు కడపకు చేరుకుంటుందని, తిరిగి అదే విమానం కడప నుంచి 11.50 గంటలకు బయలుదేరి 12.35 గంటలకు […]పూర్తి వివరాలు ...
కడప: సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా కలెక్టర్ కెవి రమణ ప్రతిపాదన మేరకు సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు మే 28న విడుదల చేసిన జీవో నంబరు 65లో పేర్కొన్నారు. 1880 నాటి ఖాజీల చట్టాన్ని అనుసరించి సయ్యద్ నజీం అలీ షామిరి మూడు సంవత్సరాల పాటు కడప నగర […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: మైదుకూరు పట్టణంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసి గాయపరచిన కేసు(క్రైం నెంబరు 97/2013)లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 35మందిని ఐపిసిలోని 147,148,448,427,324,379,307,153-A, 143 రెడ్ విత్ 149 సెక్షన్లతో పాటుగా మారణాయుధాల చట్టం, క్రిమినల్ లా సవరణ చట్టాల కింద విచారించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 2014లో డీజీపి రాసిన లేఖను అనుసరించి హోం శాఖ జీవో నెంబరు RT 611ను మే 26న విడుదల […]పూర్తి వివరాలు ...