2013 సంవత్సరానికి గాను ‘కార్టూన్ వాచ్’ జీవిత సాఫల్య పురస్కారానికి కార్టూనిస్టు సురేంద్ర ఎంపికయ్యారు. ఈ నెల 29వ తేదీన ‘కార్టూన్ ఫెస్టివల్’లో భాగంగా రాయ్ పూర్ లోజరిగే కార్యక్రమంలో సురేంద్రకు పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. చత్తీస్ఘడ్ ముఖ్యమత్రి రమణ్ సింగ్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి బ్రుజ్మోహన్ అగర్వాల్ లు పురస్కార ప్రదానోత్సవానికి హాజరవుతారు. ‘కార్టూన్ వాచ్’ దేశంలోని ఏకైక కార్టూన్ మాస పత్రిక. గతంలో ఆర.కె.లక్ష్మణ్, అజిత్ నైనన్, సుధీర్ తైలాంగ్ ‘కార్టూన్ […]పూర్తి వివరాలు ...
ఈ నెల 26వ తేదీ నుండి జరగాల్సిన యోగి వేమన విశ్వ విద్యాలయ డిగ్రీ ఇన్ స్టంట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇందుకు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటన విడుల చేశారు. జూన్ ఒకటవ తేదీ నుండి ఆయా కళాశాలల పరిధిలో ఇన్ స్టంట్ జరగనున్నాయి.పూర్తి వివరాలు ...
యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈనెల 26 నుంచి ఇన్స్టంట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో మొదటి రెండు సంవత్సరాల్లో అన్ని పేపర్లు ఉత్తీర్ణులై ఉండి తృతీయ సంవత్సరంలో ఉత్తీర్ణులు కాలేకపోయిన అభ్యర్థులు ఈ పరీక్షలు రాయడానికి అర్హులని తెలిపారు. పరీక్ష రాయగోరే అభ్యర్థులు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.యోగివేమనయూనివర్సిటీ.ఏసీ.ఇన్, డబ్ల్యూ. డబ్ల్యూ.డబ్ల్యూ. స్కూల్స్9.కాం, మనబడి. […]పూర్తి వివరాలు ...
ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఎవరు ఇంతగా తాగుతున్నారు? అని – ఎవరో అయితే మేమెందుకు రాస్తాం. ఇది మనోల్ల బాగోతమే! 2012-13 ఆర్థిక సంవత్సరంలో అంటే 2012వ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి 2013వ సంవత్సరం మే నెల వరకు 14 నెలల వ్యవధిలో మనోళ్ళు రూ.650.53 కోట్ల మందు తాగేశారు. అంటే సగటున నెలకు 47 కోట్ల రూపాయల మందు తాగుతున్నారు. ఇది నిజం ! కావాలంటే అబ్కారీ శాఖ లెక్కలు చూడొచ్చు. ఈ కాలంలో 18 లక్షల […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఖాదరాబాద్ గ్రామంలో బుధవారం ‘ప్రేమిస్తే ఇంతే’.. సినిమా షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్‌ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు ఖాదరాబాద్‌కు చెందిన రమేష్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ప్రేమిస్తే ఇంతే… సినిమాలో నేటి యువత ఆకర్షణకు, ప్రలోభాలకులోనై ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో నటీనటులందరూ కొత్తవారేనన్నారు. రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ […]పూర్తి వివరాలు ...
డీ ఎల్ కి తెలుగు దేశం నేతలు గాలమేసే ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే తెదేపా డీఎల్‌కు రాయబారం పంపి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పట్ల అంతగా వ్యతిరేకత చూపని డీఎల్‌కు జిల్లాలో కీలక బాధ్యత అప్పగిస్తామని ఆ పార్టీ నేతలు భరోసా ఇస్తున్నారు. అయితే ఈ ఆహ్వానం పట్ల డీఎల్ నుంచి ఇంతవరకు సానుకూల స్పందన రాకపోవడంతో వేచి చూసే ధోరణిలో టీడీపీ నేతలు ఉన్నారు. రాబోయే ఎన్నికలలో తెదేపా […]పూర్తి వివరాలు ...
మాజీ మంత్రి డి.ఎల్ బుధవారం దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేటలలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ తనకు వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ శాసనసభ్యులపైన విరిచుకు పడ్డారు. మట్కా నిర్వాహకుడైన వీరశివారెడ్డి సీఎం చెంచాగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మట్కాబీటర్‌కు ఎలా టికెట్ ఇస్తారని వైఎస్‌ను ఓ యువ డీఎస్పీ అడిగారన్నారు. దీనిపై వీరశివాను వైఎస్ ప్రశ్నించగా తాను కాకుండా కుటుంబసభ్యులతో మట్కా ఆడిస్తున్నాన్న నీచసంస్కృతి వీరశివారెడ్డిదన్నారు. డబ్బు సంపాదించేందుకు ఏ […]పూర్తి వివరాలు ...
‘నాకు మంత్రి పదవిపై ఆశ లేదు. నేను మంత్రి పదవిని కోరుకోవడంలేదు. మంత్రి పదవి రానంత మాత్రాన నిరాశపడను. అధికారం కోసం ఆరాటపడను.’ అని కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి అన్నారు. కమలాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ధ్యేయం నెరవేరిందని, మంత్రి పదవిని కోరుకోవడం లేదని చెప్పారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని అందరితో కలిసి […]పూర్తి వివరాలు ...
బర్తరఫ్‌పై డిఎల్ ఆవేదనను వ్యక్తం చేస్తూ అధిష్ఠానం ఇలా చేస్తుందని అనుకోలేదన్నారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని డిఎల్.రవీంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న డిఎల్ టీవీ ఛానళ్లతో టెలిఫోన్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో తనకు విధానపరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో విధానపరమైన విభేదాలుం డడటం సహజమన్నారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాను ఆరాటపడ్డానని వ్యాఖ్యానించారు. గతంలో తాను రాజీనామా చేశానని తన రాజీనామాను ఇంకా ఆమోదించాల్సి ఉందని డిఎల్ అన్నారు. అచ్చిరాని వైద్య […]పూర్తి వివరాలు ...