పాఠశాలలకు ఈ రోజు (24వ తేదీ) నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నారుు. కాగా, పాఠశాలలు కొత్త రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పునఃప్రారంభం కానున్నారుు. ఇదిలాఉండగా, 7నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు విద్యాశాఖ వుుందుగానే పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టింది. జిల్లాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి కావచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులు వేసవి సెలవుల్లో చదువుకునేలా ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం […]పూర్తి వివరాలు ...
రాయచోటి శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఆరుగురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు రాయచోటి శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా … 1 గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైకాపా […]పూర్తి వివరాలు ...
మైదుకూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరపున ముగ్గురు, వైకాపా తరపున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 8 మంది స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు మైదుకూరు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు […]పూర్తి వివరాలు ...
బద్వేలు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 22 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, బసపా పార్టీల తరపున ముగ్గురేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఏడుగురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు బద్వేలు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, తెదేపా, జైసపా పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం నలుగురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, తెదేపా, జైసపా,రాజ్యాదికార పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం […]పూర్తి వివరాలు ...
రాజంపేట శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, తెదేపా, జైసపా పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు . మొత్తం ఆరుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు రాజంపేట శాసనసభ స్థానం నుండి పోటీ కోసం […]పూర్తి వివరాలు ...
పులివెందుల శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరపున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురుఅభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. 1 రాజగోపాల్‌రెడ్డి, కొండ్రెడ్డి – కాంగ్రెస్ 2 జగన్మోహన్రెడ్డి, యెడుగూరి సందింటి – వైకాపా 3 వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి, సింగారెడ్డి – తెదేపా […]పూర్తి వివరాలు ...
కడప శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా, బసపాల తరపున ముగ్గురేసి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, వైకాపా, కాంగ్రెస్, భాజపా, జైసపా, సిపిఎం, సిపిఐ పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు . మొత్తం పది మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. వీరిలో కొందరు స్వతంత్ర అభ్యర్థిగా మరియు ఏదో ఒక పార్టీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు […]పూర్తి వివరాలు ...