వార్తా విభాగం

సంకీర్తనలు

కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు – అన్నమయ్య సంకీర్తన

ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది చెందినది. పెన్నా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ప్రొద్దుటూరు వ్యాపారాలకు నిలయంగా ఉంది. ఇక్కడి పాత మార్కెట్ దగ్గర ఉన్న పురాతన మహాలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది.  పొద్దుటూరు చెండ్రాయుని (చెన్నకేశవుని) యెడల తన మధుర భక్తిని శృంగార సంకీర్తనా రూపంలో అన్నమాచార్యుడు […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కాంతగలనాడు యేకాంతములమాట – పెదతిరుమలయ్య సంకీర్తన

తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, తిరుమలాచార్య,  తిమ్మడు, తిరుమలగురుడుగా పేర్కొనబడిన  పెదతిరుమలయ్య కూడా దేవుని కడప లక్ష్మీ వల్లభుని దర్శించుకుని తరించినాడు. తన సంకీర్తనలతో కడపరాయని కీర్తించి గానం చేసినాడు. కడపరాయని కీర్తించిన పెదతిరుమలయ్య సంకీర్తనలలో ఇది ( కాంతగలనాడు …) కూడా ఒకటి. వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 49-7 సంపుటము: 17-296 కాంతగలనాడుఁ యేకాంతములమాట, శ్రీ […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. కడపరాయని సుద్దులను, వలపులను తలచుకొని ఆ సతి ఇట్లా  పరవశిస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: దేసాళం రేకు: 512 సంపుటము: 13-68 కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ యింటింట దారణలెక్కె నేమి చెప్పేదయ్యా ॥పల్లవి॥ కొమ్మల చేత నెల్లాను కొలువు సేయించుకొంటా కమ్మి వలపు కొటారుగాఁ బెట్టేవు అమ్మరో పోఁకకుఁ బుట్టెడాయను సిగ్గులు నేడు యెమ్మెల సతుల భాగ్యాలేమి చెప్పేదయ్యా ॥కంటిమి॥ జలజ లోచనలతో సరసములాడుకొంటా మొలకనవ్వులను […]పూర్తి వివరాలు ...

పదకోశం

ఎర్రగడ్డ లేదా ఎరగడ్డ లేదా యరగడ్డ అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న ఎర్రగడ్డ లేదా ఎరగడ్డ లేదా యరగడ్డ అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘ఎరగడ్డ‘ in Telugu Language. ఎర్రగడ్డ లేదా యరగడ్డ : నామవాచకం (noun), ఏకవచనం (పూర్తి వివరాలు ...

ఆలయాలు

కడప దర్గా – అమీన్‌పీర్ దర్గా

కడప నగరంలోని అస్థానా-ఏ-మగ్దూమ్ ఇలాహీ (అమీన్‌పీర్ దర్గా లేదా పెద్ద దర్గా లేదా కడప దర్గా) దేశంలోని గొప్ప దర్గాలలో ఒకటి. ‘దక్షిణ భారత అజ్మీర్’గా పేరుగాంచిన ఈ దర్గాను నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కడప దర్గాలో అడుగిడిన ప్రతి ఒక్కరూ తొలుత ప్రధాన గురువులైన హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ మజార్‌ను దర్శించుకుంటారు. అనంతరం అదే ప్రాంగణంలోని హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ మజార్‌తోపాటు ఆ వంశానికి చెందిన […]పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు

మోపూరు కాలభైరవుడు – విద్వాన్ రామిరెడ్డి యల్లారెడ్డి

విద్వాన్ రామిరెడ్డి యల్లారెడ్డి గారు రాసిన భైరవేశ్వర ఆలయ చరిత్ర – ‘మోపూరు కాలభైరవుడు’. 2002లో ప్రచురితం.పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక  ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 0879-5 సంపుటము: 18-472 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘కన్నుల మొక్కేము…’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ నన్నుఁ గన్నెనాఁడె యేలితివి […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం రాయలసీమ

చంద్రన్నకు ప్రేమతో …

చంద్రన్నకు రాయలసీమ ప్రజల బహిరంగ లేఖ మేధావీ,అత్యంత ప్రతిభావంతుడూ, సంపన్నుడూ అయిన మా రాయలసీమ ముద్దుబిడ్డకు… అన్నా! చంద్రన్నా!! మీరు ఈ మధ్యకాలం లో పదే పదే “నేనూ రాయలసీమ బిడ్డనే” అని ప్రకటించుకోవాల్సివస్తున్నందుకు మీకెలా ఉందేమో గాని, మీ తోబుట్టువులయిన మాకేమో చాలా భాధగా వుంది. మీరాప్రకటనను గర్వంగా చేస్తున్నారో,లేక అపరాధబావంతో చేస్తున్నారో ? మీరు చేస్తున్న పద్దతిలో మాత్రం మాకు అపరాధనాభావమే కనపడుతూంది. అయినా చంద్రన్నా! తాగునీరు,సాగునీరు కరువై,ఉపాధి లేక యితర రాష్ట్రాలకు వలసలకు […]పూర్తి వివరాలు ...

error: