వార్తా విభాగం

ప్రత్యేక వార్తలు

వీక్షక దేవుళ్ళకు మహా శివరాత్రి శుభాకాంక్షలు

II విష్ణు ఉవాచః II నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే I కపర్దినే మహేశాయ జ్యోత్స్నాయ మహతే నమః II త్వం హి విశ్వసృపాం స్రష్టా ధాతా తవం ప్రపితామహః I త్రిగుణాత్మా నిర్గుణశ్చ ప్రకృతైః పురుషాత్పరః II నమస్తే నీలకంఠాయ వేధసే పరమాత్మనే I విశ్వాయ విశ్వబీజాయ జగదానన్దహేతవే II ఓంకారస్త్వం వషట్కార స్సర్వారంభ ప్రవర్తకః I హన్తకారస్స్వధాకారో హవ్యకవ్యాన్నభుక్ సదా II నమస్తే భగవన్ రుద్ర భాస్కరామితతేజసే పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు పర్యాటకం

భక్తుల కొంగు బంగారం ఈ గంగమ్మ

కడప నగరానికి కూతవేటుదూరంలో గల సికెదిన్నె మండలంలోని కొత్తపేట వద్ద గల గంగమ్మతల్లి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలే కాక, జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అ మ్మవారికి తమ మొక్కులు చెల్లించి బోనాలు సమర్పించుకుంటున్నారు. దీంతో ప్రతి ఆదివారం ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరిగి పండుగ వాతావర ణం నెలకొంటుంది. ఇక్కడి వచ్చి అనేక మంది […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కడప?

ఇది ఊహకు అందని విషయమనీ … మీరు నమ్మరనీ  మాకూ తెలుసు. మీరు ఈ విషయాన్ని నమ్మాలని మేము కోరుకోవడం లేదు. కాకపొతే అలోచించి చూడండి – మీకే తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణను ఊహలకు అందకుండా పార్లమెంటు సాక్షిగా ఆమోదించిన కాంగిరేసు పెద్దలు ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు చెప్పి వైకాపా మరియు తెదేపాలకు తలనొప్పి సృష్టించేందుకు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు డిల్లీ పెద్దలు పెద్ద వ్యూహమే రూపొందించినట్లు నిఘా వర్గాల సమాచారం. […]పూర్తి వివరాలు ...

వార్తలు

విశ్వభాషలందు తెలుగుభాష లెస్స!

కడప : దేశభాషలందు తెలుగులెస్స అన్నది నిన్నటి మాట. నేడు విశ్వభాషలందూ తెలుగేలెస్స అనాలి! విశ్వభాషగా ఎదిగే శక్తికలిగిన భాషాగా తెలుగుకు అర్హతలున్నాయని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత కులసచివుడు ఆచార్య పీఎల్‌ శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో భారత జాతీయ కళా వారసత్వ పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ భాషాదినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రాథమిక దశ నుంచి తెలుగు చదువుకునే స్థానంలో సంస్కృతం, […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఈపొద్దు సందకాడ ప్రొద్దుటూరులో దివ్య సత్సంగ్‌

 ప్రొద్దుటూరులో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 8.30 మధ్య జరుగనున్న దివ్య సత్సంగ్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. ఇందుకోసం టీబీ రోడ్డులో ఉన్న అనిబిసెంట్ పురపాలిక మైదానం భారీ వేదికతో సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం గురూజీ శిష్యులు పర్యటన వివరాలను వెల్లడించారు. శనివారం ఉదయం 7 గంటలకు రవిశంకర్ గురూజీ ప్రత్యేక రైలులో హైదరాబాద్ కాచిగూడ నుంచి ప్రొద్దుటూరుకు బయల్దేరనున్నారు. 22 బోగీలున్న ఈ రైలులో వెయ్యిమంది శిష్యులు ఉంటారన్నారు. […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

నాలుగు కొత్త రైళ్ళూ – నలభై రోజులూ…

హెడ్డింగు చూసి ఆశ్చర్యపోయే ముందు కాస్త నిభాయించుకోండి. ఎందుకంటే రైల్వే మంత్రి ఖార్గే గారడీ చేసి బడ్జెట్ ను తియ్యగా కనిపించేట్లు చేశారు. నిజం చెప్పాలంటే రైల్వే బడ్జెట్ విషయంలో జిల్లాకు మళ్లీ మొండి చెయ్యే ఎదురైంది. జిల్లా మీదుగా నాలుగు రైళ్ళు నడవనున్నా అవి సగటున సంవత్సరానికి కేవలం 42 రోజులు మాత్రమే నడుస్తాయి. అంటే సంవత్సరమంతా కలిపి కేవలం ఒకటిన్నర నెల రోజులు మాత్రమే మనకు ఈ రైళ్ళు అందుబాటులో ఉంటాయి. నాలుగు రైళ్ళని […]పూర్తి వివరాలు ...

పాఠశాలలు

ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న బడులివే!

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలల జాబితాను జిల్లా విద్యాశాఖాధికారులు వెల్లడించారు. విద్యాశాఖాధికారులు ఇటువంటి జాబితాను  విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాలలలో పిల్లలను చేర్చకుండా జాగ్రత్త పడతారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న బడులివే! చింతకొమ్మదిన్నె : భారతి మోడల్ పాఠశాల, కృష్ణాపురం చక్రాయపేట : శ్రీ తేజా ఈ.ఎం. పాఠశాల చిన్నమండెం ష్ట్ర యుఎన్‌నమీద్ పాఠశాల చిట్వేలి : అరుణోదయ యూపీ పాఠశాల  కడప : గోపికృష్ణా ప్రాథమిక […]పూర్తి వివరాలు ...

పల్లెలు

రాజుపాలెం మండలంలోని గ్రామాలు

రాజుపాలెం మండలంలోని పల్లెల వివరాలు – గణాంకాలు మరియు చాయాచిత్రాల (ఫోటోల) సహితంగా. ఒక్కో గ్రామానికి సంబందించిన చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు మరియు దర్శనీయ స్థలాల వివరాలు. ఆయా గ్రామాల పేర్ల పైన క్లిక్ చెయ్యడం ద్వారా సదరు గ్రామ వివరాలు చూడవచ్చు. [feed url=”https://kadapa.info/villages/category/rajupalem/feed/” number=”30″ ] కడప జిల్లాలోని మిగతా గ్రామాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

కడపను క్రీడల ఖిల్లాగా తయారు చేస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటిం చారు. ఇక్కడి వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో అఖిల భారత బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ పోటీలను శుక్రవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. కడపలో తొలిసారి ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మంచి సూచనలు ఇస్తే రాబోయే కాలంలో మరింత పకడ్బందీగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని […]పూర్తి వివరాలు ...

error: