తేదీ: డిసెంబర్ 5, 2014 (శుక్రవారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: చతుర్దశి(సా 6.19 వరకు) నక్షత్రం: కృత్తిక రా 11.19వ శుభ మూహూర్తం: 4.00ల 5.00 వర్జ్యము: ప 11.21ల 12.57 వ దుర్మూహుర్తము: ప 8.46ల 9.30వ, మ 12.29ల 1.13వ పూర్తి వివరాలు ...
“విపరీతమైన ఉద్వేగ స్వభావం ఉండీ నేను కవిని ఎందుకు కాలేకపోయాను? వచన రచనే నన్నెందుకు ఆకర్షించింది? ఈ రెండు ప్రశ్నల గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. బహుశా మన సమాజంలో కవిత్వానికీ కవులకీ ఉన్న అగ్రవర్ణాధిక్యత గుర్తొచ్చినప్పుడెల్లా. వీటిని గురించి నేను కావాలని ఆలోచించడం కాదుగానీ నాకు బాల్యంలో పాఠం చెప్పిన వొక గురువు భూతపురి నారాయణస్వామి పండితుడూ, కవి. ఆ హైస్కూల్లో స్వయంగా తన కావ్యం శివభారతం పాఠం చెప్పిన, గొప్ప కవి గడియారం వేంకటశేషశాస్త్రి. ఇంట్లోవున్న […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో నిల్వ ఉన్న 1166 టన్నుల ఎర్రచందనం మొదటి విడత టెండర్లలో సుమారు రూ.315కోట్లు ధర పలికింది. ఎర్రచందనానికి నిర్వహించిన ఈ టెండర్లలో వ్యాపారులు కడప జిల్లాలో నిల్వ ఉన్న ఎర్రచందనానికి టెండర్లు పాడారు. వీటిలో బీ, సీ గ్రేడులు మాత్రమే ఉన్నాయి. వీటిలో బీ గ్రేడు ఎర్రచందనం కేవలం సుమారు రెండు టన్నులు మాత్రమే ఉండగా మిగిలిన 1164 టన్నులు సీ గ్రేడ్ ఎర్రచందనం. ఈ మొత్తానికి మొదటి విడతలో ఈ టెండర్లు పిలిచారు. […]పూర్తి వివరాలు ...
తేదీ: డిసెంబర్ 4, 2014 (గురువారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: త్రయోదశి(సా 7.04 వరకు) నక్షత్రం: భరణి రా 11.22వ శుభ మూహూర్తం: లేదు వర్జ్యము: ప 9.12ల 10.46 వ దుర్మూహుర్తము: ప 10.14ల 10.59వ, మ 2.14ల 3.26వ పూర్తి వివరాలు ...
వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థుల ఘనత కడప : కాకినాడలో నవంబరు 27, 28 తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి 60వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులు 23 పతకాలను సొంతం చేసుకుని కడప జిల్లా సత్తా చాటారు. మొత్తం 8 బంగారు, 11 రజతం, 4 కాంస్య పతకాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు. అండర్-14 బాలికల విభాగంలో కడపకు టీం ఛాంపియన్‌షిప్ వచ్చింది. అండర్-17 బాలుర విభాగంలో కడప జట్టు మూడవస్థానాన్ని పొందింంది. విజయవాడలో […]పూర్తి వివరాలు ...
తేదీ: డిసెంబర్ 3, 2014 (బుధవారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: ద్వాదశి (రా 8.08 వరకు) నక్షత్రం: అశ్విని రా 11.45వ శుభ మూహూర్తం: ఉ 7.35ల 9.35వ, మ 3.00ల 4.30వ వర్జ్యము: సా 7.51ల 09.25 వ దుర్మూహుర్తము: ప 11.43ల 12.28వపూర్తి వివరాలు ...
కడప: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు అంకాళమ్మగూడూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గతనెల కృష్ణా జిల్లాలో సీబీఆర్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 60వ హ్యాండ్‌బాల్ పోటీల్లో సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు వీరు ఎంపికయ్యారన్నారు. అండర్-14 బాలుర విభాగంలో కె.పెద్దిరాజు, బాలికల విభాగంలో దీపిక, కడపనాగయ్యపల్లికి చెందిన లక్ష్మీచంద్రిక, తేజస్విని ఈ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. అండర్-17 బాలికల విభాగంలో […]పూర్తి వివరాలు ...
తేదీ: డిసెంబర్ 2, 2014 (మంగళవారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: ఏకాదశి (రా 9.27 వరకు) నక్షత్రం: రేవతి రా 12.23వ శుభ మూహూర్తం: తె 4.00ల 5.15వ వర్జ్యము: మ 12.48ల 2.20 వ దుర్మూహుర్తము: ప 8.44ల 9.29వ, రా 10.48ల 11.33వపూర్తి వివరాలు ...
‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే యీ కథలలో చదివి షాక్ తింటాం.’ అని నా కథల గురించి కుటుంబరావు అన్నారు. షాక్ (దిమ్మరపాటు) మాట యేమైనా పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్ర వేయాలనే ఉద్దేశంతోనే నేనీ కథానికలు రాసినాను. కథానికను గురించే కాదు. మొత్తం సాహిత్యం గురించే నా అవగాహన అది. అనుభూతి లేకుండా సాహిత్యమనేదే లేదు. సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమే. అంటే అనుభూతి వ్యంజకమే. అయితే, అనుభూతి అనేది వెగటు కలిగించే […]పూర్తి వివరాలు ...