పూర్తి పేరు : డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి
పుట్టిన తేదీ: 16 అక్టోబర్, 1948
వయస్సు: 66 సంవత్సరాలు
వృత్తి : ఆచార్యులు
ప్రవృత్తి: సాహితీ వ్యాసంగం
విద్యార్హత: తెలుగులో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం నుండి డాక్టరేట్ (Ph.D)
ప్రస్తుత హోదా: భాద్యులు, సర్ సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం, కడప మరియు గౌరవ అధ్యాపకులు, తెలుగు విభాగం, యోగి వేమన విశ్వవిద్యాలయం
నిర్వహించిన హోదాలు: తెలుగు విభాగపు అధిపతిగా పదవీ విరమణ (శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం). 31 సంవత్సరాల పాటు శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో వివిధ హోదాలలో పని చేశారు.
సాధించిన అవార్డులు:
– 2014 సంవత్సరానికి గాను కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం
– ప్రతిభా పురస్కారం (2007) మరియు ఉత్తమ సాహితీ విమర్శ పురస్కారం (2008), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి
పరిశోధనాసక్తి కలిగిన అంశాలు: ప్రాచీన, ఆధునిక భారత సాహిత్యం మరియు సాహిత్య విమర్శ
చేపట్టిన ప్రాజెక్టులు:
– Social change and Women, UGC, MINOR, 1985
– The Influence of Indian National Movement on Telugu, Tamil and Kannada Fiction, UGC, MAJOR, 1993
సమర్పించినవి/ప్రచురించినవి:
1. శిల్ప ప్రభావతి ( Doctoral Thesis)(A Critique on Prabhavathi Pradyumnam)
2. Literary theory of classical Telugu Poets
3. Nanayya and his influence on later Telugu Poets
4. కథాంశం: Anthology of critical arrays on Telugu short story
5. చర్చ: Anthology of critical essays on Telugu Literary critics and Criticism
6. కొన్ని కావ్యాలు: కొందరు కవులు – essays on classical and Modern Telugu Poets and Poetry
7. దరి/దాపు: Anthology of essays on Literary concepts
8. Essays comparative Study of Indian Literature
9. దీపదారి గురజాడ: Critical Essays on the writing of guruzada Apparao.
10. మన నవలలు: మన కథానికలు – Essays on Telugu Novalalu Short story .
11. Principals of Literary Research.
మొత్తం 28 పుస్తకాలను వెలువరించారు. ఇందులో ఐదు అనువాద గ్రంథాలు, నాలుగు కవిత్వ సంపుటాలు, 126 వ్యాసాలు, ఆంగ్లంలో ఆరు వ్యాసాలు, విశ్వవిద్యాలయాల దూర విద్య కేంద్రాలకు 54 పాఠాలు, పుస్తకాలకు 40 పీఠికలు రాశారు. 45 పరిశోధనలకు పర్యవేక్షణ వహించారు. 11 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. రెండు యూజీసీ పరిశోధనా ప్రాజెక్టులు, 110 ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలు నిర్వహించారు. న్యూఢిల్లీ సాహిత్య అకాడమి నుంచి 2010, ఆగస్టు 10న ‘విమర్శకునితో ఓ సాయంకాలం’ పేరిట అరుదైన ఓ గౌరవం పొందారు.
సహధర్మచారిణి: శ్రీమతి లక్ష్మీకాంతం
స్వస్థలం: కుంట్రపాకం, తిరుపతి మండలం, చిత్తూరుజిల్లా
ప్రస్తుత నివాసం: కడప నగరం
చరవాణి: +91 9440222117
ఈమెయిల్: rachapalem@yogivemanauniversity.ac.in
Acharya Rachapalem Chandrasekhar Reddy is Correct
Acharya Dr. Rachapalem Chandrasekhar Reddy is Wrong
జనార్ధన రాజు గారూ, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఎస్వీ యూనివర్సిటి నుండి డాక్టరేటు (Ph.D) పొందినారు. అందువల్ల ఆయన డాక్టర్ అయ్యారు.
I suggest you to put only one either Dr. or Acharya.
Donot put Acharya and Dr.
For clarification contact Acharya Rachapalem Chandrasekhar Reddy
In India a person who has completed who had completed requirements of prescribed course work, publication of a thesis or Doctoral when awarded a Ph.D (or any doctoral level degree) is entitled by right to be addressed as “doctor” and prefix abbreviation Dr. to his name. (courtesy: Wikipedia)