రాజంపేట శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

రాజంపేట శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

రాజంపేట శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.  వైకాపా, తెదేపా, జైసపా పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు . మొత్తం ఆరుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది.

శనివారం సాయంత్రం వరకు రాజంపేట శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా …

చదవండి :  వదలని హైటెక్ వాసనలు
1 అమర్ నాద్ రెడ్డి ఆకేపాటి  – వైకాపా
2 అనిల్ కుమార్ రెడ్డి ఆకేపాటి  – వైకాపా
3 సురేష్ కుమార్ వల్లెల  – ఆమ్ ఆద్మీ
4 వెంకటరమణ, జక్కం – స్వతంత్ర అభ్యర్థి
5 వేణుగోపాల్, నంద్యాల  – జైసపా
6 వెంకట మల్లిఖార్జునరెడ్డి, మేడా –  తెదేపా
7 సుచరిత, మేడా –  తెదేపా
8 ప్రదీప్, పెనుమాడు – ఆర్పీఎస్
9 రమేష్ బాబు ఆర్ – నేకాపా
10 భాస్కర్, గాజుల – కాంగ్రెస్
11 రవినాయక్, మోడే – పిరమిడ్ పార్టీ
12 షేక్ మౌలానా – జైసపా
13 అయ్యవారయ్య, కొండూరు – బసపా
14 అమర్నాద్ రెడ్డి అంకిరెడ్డి – జైమపా
15 సౌమిత్రి చంద్రనాద్ ఏ – బసపా
16 డా. చంద్రశేఖర్, చాట – లోక్ సత్తా
17 చంద్రమోహన్, అక్కిదాసరి –  లోక్ జనశక్తి
18 షేక్ హిదయతుల్లా – జెడియు
19 చంద్రహాస్ రెడ్డి జి – స్వతంత్ర అభ్యర్థి
20 చిన్నపెంచలయ్య ఆర్ – స్వతంత్ర అభ్యర్థి
21 మల్లిఖార్జున జెట్టి  – స్వతంత్ర అభ్యర్థి
22 విజయ భాస్కర్, పూల – స్వతంత్ర అభ్యర్థి
23 అమర్నాద్ రెడ్డి, కటారు – స్వతంత్ర అభ్యర్థి
24 ప్రసాద్ వర్మ, ఎస్వీ – స్వతంత్ర అభ్యర్థి
25 వేణుగోపాల్, నంద్యాల – స్వతంత్ర అభ్యర్థి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *