అస్మదాదీనాం అన్యేషాం – అన్నమయ్య సంకీర్తన

అస్మదాదీనాం అన్యేషాం – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అస్మదాదీనాం అన్యేషాం
తస్మికా తస్మికా తత్రచ పునశ్చ
॥చ1॥
సతతాధ్యయననిష్ఠాపరాణాం దృఢ-
ప్రతినాం యతీనాం వనవాసినాం
గతిరిహ స్మర్తుం కా జగత్యాం పర-
స్థితిరియం కా విష్ణుసేవా పునశ్చ
॥చ2॥
మోహినామత్యంతముష్కరాణాం గుణ-
గ్రాహిణాం భవనైకకఠినానాం
దేహసంక్షాళన విదేశకోవా దా
శ్రీహరిస్మరణవిశేష: పునశ్చ
॥చ3॥
కింకుర్వాణదు:
పంకిలమనోభయభ్రాంతానాం
శంకాం నిరురుతి స్సరసా కా, శ్రీ-
వేంకటాచలపతేర్వినుతి: పునశ్చ
రాగము: పాడి
రేకు: 0068-06
సంపుటము: 1-357

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి

చదవండి :  ఎంత విభవము గలిగె నంతయును నాపదని

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: