
ఆదిదేవ పరమాతుమా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఆదిదేవ పరమాతుమా వేద వేదాంతవేద్య నమో నమో ॥చ1॥ పరాత్పరా భక్తభవభంజనా చరాచర లోకజనక నమోనమో ॥చ2॥ గదాధరా వేంకటగిరి నిలయా సదానంద ప్రసన్న నమో నమో |
రాగము: దేవగాంధారి రేకు: 0047-04 సంపుటము: 1-289 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారి