
మానఁ డెన్నఁడు శరీరి దు- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ మానఁ డెన్నఁడు శరీరి దు- ర్మానబోధుతుఁడుగాన is-aber.net ॥చ1॥ పంచభూతవికారంబులు పంచేంద్రియములూ పంచమహపాతకములకును పంచివేసినవిగాన ॥చ2॥ త్రైగుణ్యవికారంబులు త్రైగుణ్యపుఁదనువులు శ్రీగురుఁడగుశ్రీవేంకటపత- భోగయోగ్యములుగాన |
రాగము: నాట రేకు: 0046-04 సంపుటము: 1-283 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాట