తుదిలేనిబంధము తోడునీడై నేను

తుదిలేనిబంధము తోడునీడై నేను

॥పల్లవి॥
తుదిలేనిబంధము తోడునీడై నేను
వదలినా నన్ను వదల దేమినేతు
voltaren végbélkúp
voltaren szemcsepp
॥చ1॥
గులిమికొలుచు దీరఁగుడువ నియ్యక కొత్త –
కొలుచు మీఁదమీఁదఁ గొలవఁగా
కలసిన కర్మపుఁగలిమిచేతఁ దృష్ణ
వెలితిగాక యిల్లువెడల దేమినేతు
॥చ2॥
అన్నియు నొకమాటే యనుభవింపఁగఁ జేసి
కొన్ని వెచ్చము లొనఁగూడించి
యిన్నిటాఁ దిరువేంకటేశ నిర్మలునిఁగా
నన్నుఁజేసి నీవు నాకుఁ గలుగవయ్య
రాగము: గుండక్రియ
రేకు: 0027-07
సంపుటము: 1-168

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గుండక్రియ

చదవండి :  బాపు దైవమా మా పాలిభవమా

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *