దేవుని కడప బ్రహ్మోత్సవంలో ఈ రోజు

దేవుని కడప బ్రహ్మోత్సవంలో ఈ రోజు

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో బేస్తవారం (గురువారం) నాటి  కార్యక్రమాలు…

ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం

ఉదయం సూర్య ప్రభవాహనంపైన స్వామి భక్తులకు దర్శనమిస్తారు.

సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ

సాయంత్రం సింహ వాహనంపైన దేవుని కడప వీధులలో ఊరేగుతారు.

 

చదవండి :  ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు శ్రీనాథ్‌రెడ్డి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: