
ఈ రోజు వార్తల్లో కడప
ప్రధాన స్రవంతి తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికలు కడప జిల్లాకు సంబంధించి ఈ రోజు క్యారీ చేసిన ప్రధాన వార్తల (Kadapa News Headlines) జాబితా ఇది. పూర్తి వార్తను చదవటానికి వార్త హెడ్ లైన్ పైన నొక్కండి.
- కాఫీ పొడి లోడు మాటున ఎర్రచందనం అక్రమ రవాణా.. 8 మంది అరెస్ట్
- రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్
- కడప అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. గొడ్డలి పార్టీ అధినేతకు సీఎం చంద్రబాబు సవాల్
- రాయలసీమను హార్టికల్చర్ హబ్గా ప్రకటిస్తాం.. రూ.లక్ష కోట్లతో అభివృద్ధి: మంత్రి సవిత
- వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు
- వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ
- తన్నుకున్న టీడీపీ నేతలు
- రాయలసీమకు మహర్దశ!
- పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్పై బదిలీ వేటు
- ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు..