వైఎస్ జగన్ హయాంలో కడప అభివృద్ధి
జగన్ గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి (దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారి కుమారుడు) 30/05/2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు …
విద్యారంగం :
- సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రిమ్స్ విస్తరణ ప్రదేశం : కడప నగరం అంచనా వ్యయం :
- ప్రభత్వ వైద్య కళాశాల ఏర్పాటు ప్రదేశం : పులివెందుల పట్టణం అంచనా వ్యయం : 500 కోట్ల రూపాయలు
- వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ప్రదేశం : కడప నగరం అంచనా వ్యయం : 500 కోట్ల రూయాపాయలు
- నాడు – నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ
- వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల మౌలిక సదుపాయాల విస్తరణ , ప్రదేశం : ప్రొద్దుటూరు అంచనా వ్యయం : 65 కోట్ల రూపాయలు
పారిశ్రామిక రంగం :
- వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ప్రదేశం : కొప్పర్తి వ్యయం : 748 కోట్ల రూపాయలు (భూమి వ్యయం కాకుండా) (జీవో: RT -76, Dated : 25-05-2021, Dept of Industries)
- ఆం.ప్ర ఉక్కు కర్మాగారం ప్రదేశం : చిన్నదండ్లూరు పెట్టుబడి వ్యయం :
- సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ ఏర్పాటు ప్రదేశం : బద్వేలు పెట్టుబడి : 600 కోట్ల రూపాయలు
క్రీడా రంగం :
మౌలిక సదుపాయాలు :
- కడప విమానాశ్రయంలో రన్ వే విస్తరణ, నైట్ ల్యాండింగ్ సౌకర్యం కోసం 40 ఎకరాల కేటాయింపు
- కడప విమానాశ్రయ టెర్మినల్ ఆధునీకరణ, విస్తరణ పనులు, అంచనా వ్యయం : 320 కోట్లు
- మైలవరం డ్యాం నుండి ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటి సరఫరా , అంచనా వ్యయం : 150 కోట్లు
- ప్రొద్దుటూరు – యర్రగుంట్ల మార్గం పెన్నా నదిపైన హైలెవెల్ వంతెన నిర్మాణం, అంచనా వ్యయం : 53 కోట్లు
- ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి, అంచనా వ్యయం : 5 కోట్లు
- గ్రామీణ రోడ్ల నిర్మాణం, ప్రదేశం : ప్రొద్దుటూరు నియోజకవర్గం వ్యయం: 200 కోట్ల రూపాయలు
- పేదలకు ఇళ్లపట్టాలు
- గ్రామ/వార్డు సచివాలయాల ఏర్పాటు
వ్యవసాయరంగం:
- రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
- పులివెందుల అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు
పర్యాటక రంగం:
- గండి ఆలయ అభివృద్ధి ప్రదేశం : వేంపల్లె వ్యయం: 23.3 కోట్ల రూపాయలు
- జిప్ లైనర్, రోప్ వే ఏర్పాటు ప్రదేశం : గండికోట వ్యయం : 9 కోట్ల రూపాయలు
- ఉలిమెళ్ళ లేక్ ఫ్రంట్ ప్రదేశం : పులివెందుల వ్యయం : 65 కోట్ల రూపాయలు
పట్టణీకరణ:
- కడప నగరం : మహావీర్ సర్కిల్ – పుట్లంపల్లి (రిమ్స్) రోడ్డు విస్తరణ
- కడప నగరం : అన్నమయ్య సర్కిల్ – దేవుని కడప రోడ్డు విస్తరణ
- కడప నగరం : అన్నమయ్య సర్కిల్ – గోకుల లాడ్జి రోడ్డు విస్తరణ
- కడప నగరం : వైఎస్ మరణానంతరం ఆగిన బుగ్గవంక రక్షణ గోడ నిర్మాణపనుల తిరిగి కొనసాగింపు
- ప్రొద్దుటూరు : కూరగాయల మార్కెట్ విస్తరణ, అంచనా వ్యయం : 53 కోట్లు
- ప్రొద్దుటూరు : డ్రైనేజీ కాలువల ఆధునీకరణ / తాగునీటి పైప్ లైన్ల ఏర్పాటు అంచనా వ్యయం : 160కోట్లు
- ప్రొద్దుటూరు : వైదుకూరు రోడ్డు మరమ్మతులు /అభివృద్ధి అంచనా వ్యయం : 4 కోట్లు
- ప్రొద్దుటూరు : పార్కు నిర్మాణం అంచనా వ్యయం : 5 కోట్లు
సాగునీరు:
- పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 85000 క్యూసెక్కులకు పెంపు
- రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు