రైల్వేకోడూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడి నుండి మొత్తం పదహైదు మంది స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది.

నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన శనివారం సాయంత్రం వరకు రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా …

చదవండి :  30వేల పింఛన్‌లు తొలగించారా!
1 కొరముట్ల శ్రీనివాసులు – వైకాపా
2 తిప్పన దుర్గయ్య – బసపా
3 వినుకోలు రామచంద్ర – బసపా
4 రణం నాగేశ్వరరావు – నేకాపా
5 డి జయచంద్ర – తెదేపా
6 ఓబిలి సుబ్బరామయ్య – తెదేపా
7 తూమాటి పెంచలయ్య – జైసపా
8 పుటిక సుబ్బారాయుడు – జైసపా
9 కనుపర్తి ఈశ్వరయ్య – కాంగ్రెస్
10 సిద్దవరం గంగాద్రి – ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి
11 నగిరిపాటి యానాదయ్య – స్వతంత్ర అభ్యర్థి
12 పిల్లి రామారావు – స్వతంత్ర అభ్యర్థి
13 ఓబిలి సుబ్బరామయ్య – స్వతంత్ర అభ్యర్థి
14 టంగుటూరు పెంచలయ్య – స్వతంత్ర అభ్యర్థి
15 మద్దెల బాలనరసింహులు – స్వతంత్ర అభ్యర్థి
16 చెన్నూరు సుబ్బారావు – స్వతంత్ర అభ్యర్థి
17 జ్యోతి రామకృష్ణయ్య – స్వతంత్ర అభ్యర్థి
18 మినుకు రామయ్య – స్వతంత్ర అభ్యర్థి
19 వద్ది నరసింహులు – స్వతంత్ర అభ్యర్థి
20 ఈరి నరసింహులు – స్వతంత్ర అభ్యర్థి
21 కొరముట్ల వెంకటసుబ్బయ్య – స్వతంత్ర అభ్యర్థి
22 దారా మేములయ్య – స్వతంత్ర అభ్యర్థి
23 ఎర్రతోట్టి సుబ్రహ్మణ్యం – స్వతంత్ర అభ్యర్థి
24 మాదిగ రంగనాద్ – స్వతంత్ర అభ్యర్థి
25 కూని చంద్రయ్య – స్వతంత్ర అభ్యర్థి

ఇదీ చదవండి!

YS Jagan

మీ కోసం నేను రోడెక్కుతా!

వైకాపా అధినేత జగన్‌ ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో గురువారం నగరంలోని వైఎస్ గెస్ట్ హౌస్‌లో సమావేశం నిర్వహించారు. ఈ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: