
రాయచోటి శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు?
2014 సార్వత్రిక ఎన్నికలలో రాయచోటి నుండి మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరారు. వీరిలో వైకాపా తరపున బరిలోకి దిగిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపొందారు. పోటీ చేసిన అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలు …
గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైకాపా – 96891
ఆర్ రమేష్ కుమార్ రెడ్డి – తెదేపా + భాజపా – 62109
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి – జైసపా – 3272
ఎం ఖాదర్ బాష – ఏఐఎంఐఎం – 2775
ఇంతియాజ్ అహ్మద్ చెన్నూరు షేక్ – కాంగ్రెస్ – 2061
పి మదనమోహన్ రెడ్డి – బసపా – 883
సి రావీంద్రరాజు – రాయలసీమ పరిరక్షణ సమితి – 785
వై జంగమయ్య – పిరమిడ్ పార్టీ – 565
ఎం చిదంబరరెడ్డి – నేకాపా – 439
రాయచోటి చేన్నకృష్ణ – స్వతంత్ర అభ్యర్థి – 395
కె అనిల్ కుమార్ – స్వతంత్ర అభ్యర్థి – 352
షేక్ మహబూబ్ బాష – స్వతంత్ర అభ్యర్థి – 329
ఎస్ ఖదీర్ – స్వతంత్ర అభ్యర్థి – 251
దాసరి భారతమ్మ – స్వతంత్ర అభ్యర్థి – 182
నోటా – 530