రాజంపేట పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు

ఈ రోజు (శనివారం) నామినేషన్ల ఘట్టం ముగిసింది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు …

రాజంపేట నియోజకవర్గంఅయ్యన్నగారి సాయిప్రతాప్ – కాంగ్రెస్

షేక్ జిలాని సాహెబ్ – కాంగ్రెస్

పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి – వైకాపా

పెద్దిరెడ్డి స్వర్ణలత – వైకాపా

దగ్గుబాటి పురందేశ్వరి – భాజపా

సి వాసుదేవరెడ్డి – భాజపా

జి ముజీబ్ హుస్సేన్ – జైసపా

ఎస్ నాగేంద్రబాబు – మహాజన సోషలిస్ట్ పార్టీ

ఎస్ నరేంద్రబాబు – మహాజన సోషలిస్ట్ పార్టీ

నిడిగంటి దేవి – హిందుస్తాన్ జనతా పార్టీ

వి పట్టాభి – స్వతంత్ర అభ్యర్థి

 

చదవండి :  35 టీఎంసీల నీరు తీసుకవస్తా : బాబు

ఇదీ చదవండి!

మారాబత్తుడు

పీనాసి మారాబత్తుడు

తెలుగు వారు మరువలేని ఆంగ్లేయులు కొందరున్నారు.సాహిత్యానికి సేవ చేసిన బ్రౌన్,లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాటన్,స్థానిక చరిత్రలను ఏకరించిన కల్నల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: