మండల పరిషత్, జిల్లా పరిషత్ ల రిజర్వేషన్లు ఖరారు

కడప : జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లను ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికలు నిర్వహించనున్నారు.
జెడ్పీటీసీల రిజర్వేషన్లు
షెడ్యూలు తెగలు : చిట్వేలు (మహిళ)
షెడ్యూలు కులాలు : కోడూరు (మహిళ), వేముల (జనరల్), .దువ్వూరు (మహిళ) పెండ్లిమర్రి (జనరల్), సంబేపల్లె (మహిళ), రామాపురం (జనరల్), పెద్దముడియం (మహిళ), ఎర్రగుంట్ల (జనరల్), ముద్దనూరు (మహిళ)
వెనుకబడిన తరగతులు : పుల్లంపేట (మహిళ), లక్కిరెడ్డిపల్లె (మహిళ), సింహాద్రిపురం (మహిళ), టి.సుండుపల్లె ( జనరల్), పులివెందుల (మహిళ), కలసపాడు (జనర ల్), చెన్నూరు (మహిళ), వేంపల్లె (జనరల్), పోరుమామిళ్ల (మహిళ), శ్రీ అవధూతేంద్ర కాశినాయన ( జనరల్), రాజుపాలెం (మహిళ), తొండూరు ( జనరల్), కమలాపురం (మహిళ) 

ఇతర కులాలు (అన్ రిజర్వుడు): ఖాజీపేట (మహిళ), వల్లూరు (జనరల్), సీకేదిన్నె (మహిళ), వీరపునాయునిపల్లె (జనరల్), రాయచోటి ( మహిళ), వీరబల్లె (జనరల్), చిన్నమండెం ( మహిళ), బి.కోడూరు (జనరల్), సిద్దవటం ( మహిళ), ఒంటిమిట్ట (జనరల్), బ్రహ్మంగారిమఠం(మహిళ), జమ్మలమడుగు ( జనరల్), మైదుకూరు (మహిళ), చాపాడు (జనరల్), ఓబులవారిపల్లె ( మహిళ), కొండాపురం ( జనరల్), బద్వేలు ( మహిళ), మైలవరం (జనరల్), గోపవరం (మహిళ), చక్రాయపేట (జనరల్), అట్లూరు ( మహిళ), రాజంపేట (జనరల్), ప్రొద్దుటూరు ( మహిళ), పెనగలూరు ( జనరల్), గాలివీడు (మహిళ), నందలూరు ( జనరల్), లింగాల ( మహిళ)

మండల పరిషత్ రిజర్వేషన్లు
షెడ్యూలు తెగలు : సంబేపల్లె
షెడ్యూలు కులాలు : వల్లూరు (మహిళ), చెన్నూరు ( జనరల్), రాజంపేట (మహిళ), శ్రీ అవధూతేంద్ర కాశినాయన ( జనరల్), కమలాపురం ( మహిళ), మైదుకూరు ( జనరల్), చిట్వేలు ( జనరల్), వీరబల్లె ( జనరల్), జమ్మలమడుగు (మహిళ),

వెనుకబడిన కులాలు : ఖాజీపేట (మహిళ), రామాపురం ( జనరల్), కోడూరు ( మహిళ), రాయచోటి (జనరల్), పెనగలూరు (మహిళ), వేంపల్లె ( జనరల్), ఒంటిమిట్ట ( మహిళ), అట్లూరు (జనరల్), చాపాడు ( మహిళ), బి.మఠం (జనరల్), సీకేదిన్నె ( మహిళ), ముద్దనూరు ( జనరల్), వేముల ( మహిళ)

ఇతర కులాలు (అన్ రిజర్వుడు) : బద్వేలు (మహిళ), బికోడూరు (జనరల్), చక్రాయపేట (మహిళ), చిన్నమండెం (జనరల్), కొండాపురం (మహిళ), దువ్వూరు (జనరల్), ఎల్‌ఆర్‌పల్లె (మహిళ), గాలివీడు (జనరల్), లింగాల (మహిళ), గోపవరం (జనరల్), మైలవరం ( మహిళ), కలసపాడు (జనరల్), నందలూరు (మహిళ), ఓబులవారిపల్లె (జనరల్), పెద్దముడియం (మహిళ), పెండ్లిమర్రి (జనరల్), పోరుమామిళ్ల (మహిళ), పులి వెందుల (జనరల్); ప్రొద్దుటూరు (మహిళ), పుల్లంపే ట (జనరల్), సిద్దవటం (మహిళ), సింహాద్రిపురం ( జ నరల్), వేంపల్లె (మహిళ), టి.సుండుపల్లె ( జనరల్), రాజుపాలెం (మహిళ), ఎర్రగుంట్ల (జనరల్), తొండూరు (మహిళ)

చదవండి :  కడప- చిత్తూరు జిల్లాల సరిహద్దులో బయటపడ్డ మందు పాతరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: