బాబు గారి కడప జిల్లా పర్యటన షెడ్యూలు..

    బాబు గారి కడప జిల్లా పర్యటన షెడ్యూలు..

    [tie_list type=”checklist”]

    • ఆదివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాదులో ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.
    • 11.15 గంటలకు విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
    •  తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి 11.30 గంటలకు ఖాజీపేట ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుంటారు.
    • 11.30 నుంచి 2.30 గంటల వరకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
    • మధ్యాహ్నం 2.15 గంటలకు ఖాజీపేట ఎంపీడీఓ కార్యాలయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.30 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.
    చదవండి :  వైకాపాకు మైసూరారెడ్డి రాజీనామా

    [/tie_list]

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *