ఆదివారం , 22 డిసెంబర్ 2024

రాయలసీమది ఫ్యాక్షన్ సంస్కృతా?

నిన్నటి వరకు తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో, తెలంగాణా సంస్కృతి పేరుతొ ఉద్యమం చేపట్టిన గులాబీ దళపతి ఇప్పుడు  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గద్వాల్ లో సీమ సంస్కృతిని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం!

మాజీ మంత్రి డికె అరుణ ప్రాతినిద్యం వహిస్తున్న గద్వాలలో ఆమెకు సమీప బందువైన కృష్ణమోహన్ రెడ్డిని అబ్యర్ధిగా ప్రకటించిన కచరా  గద్వాలలో రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి ఉందని,అది పోవాలని అన్నారు. అంతే కాకుండా కెసిఆర్ దెబ్బ ఏమిటో చూపిస్తా..ఆర్.డి.ఎస్.ద్వారా కావాల్సినంత నీరు పారిస్తా..ఎందుకు నీరు రావో చూస్తా..అని కెసిఆర్ అన్నారు.

చదవండి :  గట్టి గింజలు (కవిత)

రాయలసీమ సంస్కృతి అంటే ఫ్యాక్షనేనా? మరోటి కాదా? ఒక రాజకీయ పార్టీకి అధిపతి, ఒక ఉద్యమ నిర్మాతగా , కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఘనత వహించిన కచరా గారికి ఇతరుల సంస్కృతి పట్ల ఇంతటి చిన్నచూపు ఎందుకో!

ముఠా కక్షలంటే రాయలసీమేనా?

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: