ఫేస్‌బుక్ వేదికగా తెదేపా, వైకాపా శ్రేణుల పోరు

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజ్జంగా నిజం! సోషియల్ మీడియా దిగ్గజంగా ఖ్యాతిగాంచిన ఫేస్‌బుక్ వేదికగా తెదేపా, వైకాపా శ్రేణులు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి.

తెదేపా ఇందు కోసం ఏకంగా ఒక యువజట్టును రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వైకాపాకు సంబంధించిన రాజకీయ విభాగం ఇప్పటికే ఆ పార్టీ పేరుతొ ఒక సమూహాన్ని (గ్రూప్) ఏర్పాటు చేయగా, తెదేపా ‘వోట్ ఫర్ టిడిపి’ పేర ఒక పుటను (పేజి) మరియు అధికారికమైన తెదేపా పుటను నిర్వహిస్తోంది. వైకాపా సైతం అధికార పుటను ఫేస్‌బుక్ లో నిర్వహిస్తోంది.

చదవండి :  పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం

ఇక ఇరు పార్టీల శ్రేణులు, అభిమానులు ఫేస్‌బుక్ వేదికగా ఒకరి పైన మరొకరు పదునైన వ్యాఖ్యలు, పంచ డైలాగ్ లు వదులుతున్నారు. వీటిలో కొన్ని ఎబ్బెట్టుగా ఉంటే మరికొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. వ్యంగాస్త్రాలు, పదునైన మాటల తూటాలతో ఫేస్‌బుక్ వేదికగా జరుగుతున్న ఈ సమరం సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత ఘాటెక్కనుంది.

ఫేస్‌బుక్ లో హల్చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు …

cbn_aj
వైకాపా అభిమానులు సృష్టించిన ఊహాచిత్రం

తెదేపా అభిమానుల ఊహాచిత్రం
తెదేపా అభిమానులు సృష్టించిన ఊహాచిత్రం
jaiprakash
వైకాపా అభిమానుల సృష్టి
తెదేపా అభిమానుల సృష్టి
తెదేపా అభిమానుల సృష్టి

గమనిక : పైన కనిపిస్తున్న చిత్రాలు ఫేస్‌బుక్ నుండి డౌన్లోడ్ చెయ్యబడినవి. వీటితో www.www.kadapa.info కు ఎటువంటి సంబంధమూ లేదు.

చదవండి :  చిన్నచౌకు కార్పోరేటర్ బరిలో సురేష్‌బాబు

ఇదీ చదవండి!

pattiseema

కోస్తా వారు చేస్తున్న మరో మోసమే ‘పట్టిసీమ’

కృష్ణా నీటిని పునః పంపిణీ చేయాల రాజధాని పారిశ్రామిక కారిడార్‌ కోసమే పట్టిసీమ ఓవైపు సీమ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: