పులివెందుల శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

పులివెందుల శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరపున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురుఅభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు.  నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది.

1 రాజగోపాల్‌రెడ్డి, కొండ్రెడ్డి – కాంగ్రెస్

2 జగన్‌మోహన్‌రెడ్డి, యెడుగూరి సందింటి – వైకాపా

3 వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి,  సింగారెడ్డి – తెదేపా

4 సుమతి, సింగారెడ్డి –  తెదేపా

5 వివేకానందరెడ్డి యాదవ్, యాదాటి – సమాజ్వాది పార్టీ

6 భాస్కర్ రెడ్డి, రాజుల  – లోక్ జనశక్తి

7  శ్రీనివాసులు, రాచినేని –  రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (Secular)

8 శివశంకర్‌రెడ్డి , దేవిరెడ్డి – నేకాపా

9 రామకృష్ణారెడ్డి, సింగం – జైసపా

10 కృష్ణా, దంతలూరు – రాష్ట్రీయ లోక్ దల్

11 రామేశ్వరరెడ్డి, గవిరెడ్డి  –  పిరమిడ్ పార్టీ

12 రాఘవరెడ్డి, తూగుట్ల –  ఆర్జేడి

13 భాస్కర్‌రెడ్డి, రాజుల –   స్వతంత్రుడు

14 ఆంజనేయులు, కోనేటి –  స్వతంత్రుడు

15 శివచంద్రారెడ్డి, కొమ్మా – స్వతంత్రుడు

16 పెద్ద ఎరికలరెడ్డి, యాడికి –  స్వతంత్రుడు

చదవండి :  తెదేపా ఆహ్వానాన్ని పట్టించుకోవట్లేదా?

ఇదీ చదవండి!

పులివెందుల రంగనాథ స్వామి

పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము – లగిసెట్టి వెంకటరమణయ్య

పుస్తకం : పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము ,  రచన: లగిసెట్టి వెంకటరమణయ్య,  ప్రచురణ : 1929లో ప్రచురితం.  …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: