
జీవాలు లేదా జివ్వాలు అనే పదానికి అర్థాలు, వివరణలు
కడప జిల్లాలో వాడుకలో ఉన్న జీవాలు లేదా జివ్వాలు అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘జీవాలు లేదా జివ్వాలు’ in Telugu Language.
జీవాలు లేదా జివ్వాలు :
నామవాచకం (noun),బహువచనం (Plural)
- గొర్లు, గొర్రెలు
- పొట్టేళ్లు
- మేకలు లేదా మ్యాకలు
- మేకపోతులు లేదా మ్యాకపోతులు
- అడవి జంతువులు
- Animals of kind Sheep etc…
వివరణ :
కడప జిల్లాలో జీవాలు లేదా జివ్వాలు అనే పదాన్ని అనే పొట్టేళ్లు / గొర్లు / మేకలు అనే పదానికి సమానార్థకంగా వాడతారు.
వాడుక :
- జీవాలు జాగర్త
- జీవాలకు శనిక్కాయ పొట్టు ఎత్తకరాపో
- మ్యాత దొరక్క జీవాలు అల్లాడతాండయ్
- యాటకు జీవాలను మేపుతాండా
1 Comment
🙏🏻
Mi prayatam bhagundadhi
Ite Rayalaseema mandalika padalu kudapetali ani undadhi
Mi kaada books unndaaya
Unte 9703535245 pampandi
Khotta Telugu padhalu rayali dhaniki yorni (evarini ) kaalalla (kalavali)
English ki pratyanayam padhalu levu dhanke mi sayam kavala
Telugu ni kapadali dhaniki mi 🙏🏻
Telugu ni