కడప జిల్లాకు జగన్ హామీలు

వివిధ సందర్భాలలో కడప జిల్లా ప్రజలకు (జగన్ హామీలు) వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు:

తేదీ: 7 నవంబర్ 2017, సందర్భం: విపక్షనేత హోదాలో పాదయాత్ర  ప్రదేశం: వేంపల్లి, కడప జిల్లా

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
  • మూడేళ్లలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి 10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం
చదవండి :  'నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాల'

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: