గుర్తింపులేని బడులివే

2014-15 విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపధ్యంలో జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వివరాలను జిల్లా విద్యాధికారి అంజయ్య వెల్లడించారు. ఎంఈవోలు మండల తహసీల్దార్ల సహకారంతో మండలంలో గుర్తింపులేని పాఠశాలలను మూసివేయాలని డీఈవో ఆదేశాలిచ్చారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్పించాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. లేనిపక్షంలో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది.

విద్యాశాఖ ప్రకటించిన గుర్తింపులేని పాఠశాలలివే

కడప నగరం

 – సాయిపేట మాస్టర్స్ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల

చదవండి :  మచ్చలేని కుటుంబం మాది -మాజీ మంత్రి వైఎస్‌ వివేకా

– మాసాపేటలోని సాయి ఆంగ్లమాధ్యమ ఉన్నత పాఠశాల

– కోఆపరేటీవ్ కాలనీ చైతన్య ఆంగ్ల మాధ్యమ పాఠశాల

పెనగలూరు

రాజమాత యూపీ పాఠశాల

పెండ్లిమర్రి

– ఎల్లటూరు విద్యామందిర్ ప్రాథమిక పాఠశాల

ప్రొద్దుటూరు

– మదూరు రోడ్డు కొర్రా పబ్లిక్ ఉన్నత పాఠశాల

– వైజీఎల్ బైపాస్ రోడ్డులోని బీఎంఎంఈ టెక్నో ఉన్నత పాఠశాల

రామపురం

– శ్రీమన్ నారాయణ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు ప్రాథమిక పాఠశాల

రాయచోటి

– అర్చన ప్రాథమిక పాఠశాల

చదవండి :  ఏఆర్‌ రెహమాన్‌ కడపకొచ్చినాడు

– శ్రీ బాలాజి ప్రాథమిక పాఠశాల

 

చక్రాయపేట

– శ్రీతేజా ఆంగ్లమాధ్యమ యూపీ పాఠశాల

చిన్నమండెం

– పేరు ఖరారు చేయని ప్రాథమిక పాఠశాల

చిట్వేలి

– అరుణోదయ యూపీ పాఠశాల

సిద్దవటం

– బాక్రాపేట 9 బెటాలియన్ ఎస్టీ థామస్ ప్రాథమిక పాఠశాల

– ఉప్పరపల్లి చావన్ శిశు విహార్ యూపీ పాఠశాల

– ఫియో ఇంటర్నేషనల్ కిడ్స్ యూపీ పాఠశాల

– గీతం కిడ్స్ వరల్డ్ యూపీ పాఠశాల

చదవండి :  'సీమకు అన్యాయం చేస్తున్నారు' - వైద్యులు

వేముల

– సాయి విద్యానికేతన్ యూపీ పాఠశాల

ఒంటిమిట్ట మండలం

 – మాధవరం -2 సాయి భారతి ఎలిమెంటరీ పాఠశాల

ఎర్రగుంట్ల

– కలమల్ల శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రాథమిక పాఠశాల

– శ్రీ చైతన్య పబ్లిక్ ప్రాథమిక పాఠశాల

ఇదీ చదవండి!

అరటి పరిశోధనా కేంద్రం

పులివెందులలో ‘అరటి పరిశోధనా కేంద్రం’

కడప : పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమయింది. ఏపీకార్ల్‌లో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: