
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా గంటా?
కడప: మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమితులయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి అన్ని జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించగా.. కడప జిల్లా బాధ్యతలను గంటాకు అప్పగించినట్లు సమాచారం.
విశాఖ నగరంలోని భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యుడిగా గెలుపొందారు.