
స్వర్గీయ ఆకేపాటి విజయసాగర్ రెడ్డి గారు
కీ.శే. ఏవీఎస్ రెడ్డి ఐఏఎస్
పూర్తి పేరు : ఆకేపాటి విజయసాగర్ రెడ్డి
పుట్టిన తేదీ : 27 -12 – 1945
మరణించిన తేదీ: 4 – 06 – 2012
తల్లిదండ్రులు: ఆకేపాటి సుబ్బరామిరెడ్డి, ఆకేపాటి రాజమ్మల మొదటి కుమారుడు (ఎనిమిది మందిలో)
భార్య : ఆకేపాటి ఇందిర
విద్యార్హత : బి.ఏ పట్టభద్రులు (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం)
స్వస్థలం : పాటూరు, నందలూరు మండలం (కడప జిల్లా)
వృత్తి : సైనికాధికారి(భారత సైన్యం) మరియు ఐఏఎస్ అధికారి (1968 బ్యాచ్) (రిటైర్డ్)
కేడర్ : ఆంధ్రప్రదేశ్
ఐఏఎస్ అధికారిగా నిర్వహించిన హోదాలు :
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ (డిసెంబర్ 2004 – డిసెంబర్ 2009)
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, గిరిజన మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం (సెప్టెంబర్ 2003 – డిసెంబర్ 2004)
డైరెక్టర్ జనరల్, ఎన్ఐఆర్ డి (National Institute of Rural Development) (డిసెంబర్2001 –
సెప్టెంబర్ 2003)
ప్రిన్సిపల్ సెక్రటరీ – రెవిన్యూ, దేవదాయ శాఖ, ఆం.ప్ర ప్రభుత్వం (2000-01)
డైరెక్టర్ జనరల్, సిఐఆర్ డిఏపి (Centre on Integrated Rural Development of Asia and the Pacific), బంగ్లాదేశ్ (1996-2000)
ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ది మరియు విపత్తు నిర్వహణా శాఖ (1993-1996), Govt. of Andhra Pradesh, India
డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎన్ఐఆర్ డి (National Institute of Rural Development) హైదరాబాద్ (1989 – 93)
జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా
జిల్లా కలెక్టర్, అనంతపురం
భారత సైన్యంలో నిర్వహించిన హోదాలు :
సెకండ్ లెఫ్టినెంట్, కెప్టెన్ మరియు మేజర్ (1971 వరకు)
1 Comment
మహానుభావుడు…రికమండేషన్స్ వుంటే తప్ప వుద్యోగాలు రాని పరిస్తితుల్ని మార్చి
మెరిట్ కి విలువ ఇచ్చిన మేధావి.1978 చివర్లో నాకు జాబ్ ఈ దేవుడి వల్లే వచ్చింది.