కడప పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు

    కడప పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు

    సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు నేటితో ముగిసింది. కడప పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు …

    kadapa parliamentవైఎస్ అవినాష్ రెడ్డి – వైకాపా

    రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి – తెదేపా

    రెడ్డెప్పగారి హేమలత – తెదేపా

    వీణా అజయ్ కుమార్ – కాంగ్రెస్

    షేక్ మహబూబ్ బాష – కాంగ్రెస్

    సాజిద్ హుస్సేన్ – ఆమ్ ఆద్మీ పార్టీ

    గజ్జల రామసుబ్బారెడ్డి – పిరమిడ్ పార్టీ

      చదవండి :  'సతీష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాల'

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *