కడప శాసనసభ స్థానానికి గాను మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 15 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 15 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది.
కడప శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల జాబితా మరియు వారికి కేటాయించిన గుర్తులు …
1 షేక్ బెపారి అంజద్ బాష – వైకాపా – సీలింగ్ ఫ్యాన్
2 అల్లపురెడ్డి హరినధరెడ్డి – భాజపా – కమలం
3 సుధా దుర్గాప్రసాద్ రావు – తెదేపా – సైకిల్
4 వెంకల భాగ్యలక్ష్మి – పిరమిడ్ పార్టీ – టీవీ
5 అల్లాడు పాండురంగారెడ్డి – నేకాపా – గడియారం
6 గుజ్జల ఈశ్వరయ్య – సిపిఐ – కొడవలి, మొక్కజొన్న
7 బడిరెడ్డి నారాయణరెడ్డి – సిపిఎం – సుత్తి,కొడవలి మరియు చుక్క
8 సయ్యద్ మక్దూం మొహిదీన్ హసాని – కాంగ్రెస్ – చెయ్యి
9 ఎస్ మునెయ్య – వైఎస్సార్ ప్రజా పార్టీ – ఆటోరిక్షా
10 మహబూబ్ బాష – ఆంద్ర రాష్ట్ర ప్రజా సమితి – కరెంటు స్థంభం
11 దారా ప్రమీలారాణి – ఆప్ – పరక్కట్ట (చీపురు)
12 గంపా తిరుపతి – లోక్ సత్తా – పీక (ఈల)
13 పులి సునీల్ కుమార్ – బసపా – ఏనుగు
14 అవ్వారు మల్లిఖార్జున – స్వతంత్ర అభ్యర్థి – టెలిఫోన్
15 నాగిరెడ్డి మహేశ్వరరెడ్డి – స్వతంత్ర అభ్యర్థి – గ్యాస్ సిలిండర్