సోమవారం నుంచి ఒంటిపూట బడి

కడప : ఎండలకాలం మొదలవుతున్నందున సోమవారం ( 16  మార్చి) నుంచి ఒంటిపూట బడి నిర్వహించాలని జిల్లా విద్యాధికారి ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

ఉదయం 8 నుంచి 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు.

డీఎడ్, పదోతరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరపాలన్నారు.

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని డీఈవో తెలిపారు.

చదవండి :  'కడపను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెయ్యండి'

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: