బేస్తవారం కడపకు బాలయ్య

బేస్తవారం కడపకు బాలయ్య

సినీనటుడు నందమూరి బాలకృష్ణ 3వ తేదీన కడపకు రానున్నట్లు ఆయన అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పీరయ్య, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి తెలిపారు.

‘లెజెండ్’ చిత్ర విజయవంతమైన నేపథ్యంలో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పెద్దదర్గాను సందర్శిస్తారని  వివరించారు. చిత్రం ప్రదర్శించే రవి ధియేటర్ను సైతం సందర్శిస్తారని తెలిపారు. అనంతరం ఆయన అహోబిలానికి వెళతారని వివరించారు.

చదవండి :  ఆం.ప్ర ప్రభుత్వం వర్మ పైన కేసు పెడుతుందా?

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: