Tags :usa

ప్రత్యేక వార్తలు

12న అమెరికాలో రాయలసీమ వనభోజనాలు

జార్జియాలోని కమ్మింగ్ నగరంలో… నోరూరించే రాయలసీమ వంటకాలతో మెనూ.. (అమెరికా నుండి నరేష్ గువ్వా) జులై 12న ఆదివారం నాడు అమెరికాలోని కమ్మింగ్ నగరం (జార్జియా)లో రాయలసీమ వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వెస్ట్ బ్యాంక్ పార్కులో ఆదివారం ఉదయం  11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ రకాలైన రాయలసీమ వంటకాలను వడ్డిస్తారు. భోజనాల తర్వాత ఆట పాటల కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న రాయలసీమ వాసులూ, తెలుగు […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

వైఎస్ స్వతంత్రుడు… అందుకే దాడి! – ఎ.బి.కె ప్రసాద్

పరిస్థితులు అనుకూలించిన పరిధిలోనే అనతికాలంలో ఇన్ని మంచి పరిణామాలకు వైఎస్ సొంత చొరవతో దోహదం చేసినందువల్లే అమెరికన్ కాన్సల్ జనరల్ అక్కసుతో ఏకపక్ష ప్రతికూల నివేదికను పంపడానికి కారణమై ఉండాలి! ఇది పూర్తిగా దేశ, రాష్ట్ర ఆంతరంగిక వ్యవహారాల్లో పరాయిశక్తి జోక్యంగా భావించి, నిరసించాల్సిన పరిణామం. వ్యక్తిత్వాన్ని కోల్పోయి, పరదేశానికీ, పరదేశీకీ ‘జో హుకుం’ అనే పరాధీన పాలకులకీ, మడమ తిప్పకుండా తమ రాజకీయ వ్యక్తిత్వ విభవాన్ని ఇనుమడింపచేసుకునే ‘స్వాధీన’ పరిపాలకులకీ మధ్యన తేడా ఇదే! కేజీ […]పూర్తి వివరాలు ...