Tags :letter to cm on kadapa steel plant

    ప్రత్యేక వార్తలు

    కడప ఉక్కు కర్మాగార సాధన సమితి ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిపత్రం

    కడప ఉక్కు కర్మాగార సాధన సమితి సమితి సభ్యులు గురువారం హైదరాబాదులో ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత వైఎస్ జగన్, హిందూపురం శాసనసభ్యుడు బాలయ్యలను కలిసి కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతూ విజ్ఞాపన/వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రికి, హిందూపురం శాసనసభ్యుడికి వినతిపత్రం ఇచ్చిన సందర్భంలో ఫోటోలు తీసుకునేదానికి వీరిని అనుమతించలేదుట. కడప ఉక్కు కర్మాగార సాధన సమితి ముఖ్యమంత్రికి సమర్పించిన వినతిపత్రం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం…  Hyderabad, Dt:24.03.2016 To Shri Nara […]పూర్తి వివరాలు ...