దేవిరెడ్డి వెంకటరెడ్డి రాసిన ‘సీమ బొగ్గులు’ కథ రోడ్డు మొగదాలున్న చేన్లోకి దిగీ దిగకముందే అశోకుడి పయి జలదరించింది. తిన్నగ అడుగులేస్తూ ఎప్పటిలాగా వేరుసెనగ పైరు వైపు తేరిపార చూశాడు. పచ్చదనం పావలాభాగం లేదు. ఎండకు మాడిన ఆకులు. అక్కడక్కడ అవి రాలిపోగా మిగిలిన ఒట్టి పుల్లలు. మూడో చోట మరోచెట్టు పెరికి …
పూర్తి వివరాలుసీమ బొగ్గులు (ముందు మాట) – వరలక్ష్మి
ఈ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ వచ్చి తన కథల పుస్తకం గురించి చెప్పి దీన్ని విరసమే ప్రచురించాలని, నేనే ముందుమాట రాయాలన్నప్పుడు ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను ముందుమాట రాయడం ఏమిటి సార్ అన్నా. కార్యదర్శివి కదా అన్నాడు (ఇది లాస్టియర్ మాట). మొహమాట పడుతుంటే విరసం ప్రచురణకు అర్హత ఉంటేనే చూడండి …
పూర్తి వివరాలు