Tags :సామంతం

సంకీర్తనలు

ఇతరము లిన్నియు నేమిటికి

॥పల్లవి॥ ఇతరము లిన్నియు నేమిటికి మతిచంచలమే మానుట పరము ॥చ1॥ ఎక్కడిసురపుర మెక్కడివైభవ- మెక్కడి విన్నియు నేమిటికి యిక్కడనే పరహితమునుఁ బుణ్యము గక్కునఁ జేయఁగఁ గల దిహపరము ॥చ2॥ యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు- లెవ్వరిందరును నేమిటికి రవ్వగులక్ష్మీ రమణునిఁ దలఁపుచు యివ్వలఁ దాఁ సుఖియించుట పరము ॥చ3॥ యెందరు దైవము లెందరు వేల్పులు యెంద రిందురును నేమిటికి కందు వెఱిఁగి వేంకటగిరిరమణుని చిందులేక కొలిచిన దిహపరము రాగము: సామంతం రేకు: 0014-04 సంపుటము: 1-86 Tags: […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక  ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 0879-5 సంపుటము: 18-472 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘కన్నుల మొక్కేము…’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ నన్నుఁ గన్నెనాఁడె యేలితివి […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చెయ్యరాని చేతల వోచెన్నకేశ్వరా – అన్నమయ్య సంకీర్తన

గండికోట చెన్నకేశవుని సంకీర్తన – 3 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడి ప్రణయ గాధను ఈ విధంగా స్తుతిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 1354-5 సంపుటము: 23-323 చెయ్యరాని చేఁతల వోచెన్నకేశ్వరా చేయం టేవు గండికోట […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నీకేల వెరపు నీవూ నేనూ నొక్కటే – అన్నమయ్య సంకీర్తన

స్వాధీన పతికయైన శృంగార నాయక ఒకతె కడపరాయని లీలలు కొనియాడుచూ, సుతారముగా ఆయనను దెప్పిపొడుస్తూ ‘నీవూ నేనూ ఒకటే కదా. నన్ను చూస్తే నీకెందుకయ్యా అంత భయం’ అంటూ తనని వశపరచుకున్న వైనాన్ని వివరిస్తోంది. అన్నమయ్య గళం నుండి జాలువారిన ఆ సంకీర్తనా మాధుర్యం మీ కోసం… వర్గం: శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 0277-5 సంపుటము: 9-161  ‘నీకేల వెరపు’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… నీకేల వెరపు నీవూ […]పూర్తి వివరాలు ...

error: