Tags :దేవుని కడప కీర్తనలు

    సంకీర్తనలు

    సారెనేలే జగడము సారెనేలే – అన్నమయ్య సంకీర్తన

    గొణుగుతూ, తిట్టుతూ కడపరాయనితో పంతం బట్టి, మళ్ళా పతికై వయ్యారి చూపులు చూస్తున్న ఆ సతిని చెలికత్తె  అనునయించి, కడపరాయని కౌగిలిలో కరిగిపొమ్మని ఇలా ఊరడిస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 1124-7 సంపుటము: 21-139 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘సారెనేలే జగడము సారెనేలే’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. సారెనేలే జగడము సారెనేలే సణఁగులు సారెనేలే పతితోఁ బంతము సారెనేలే ॥పల్లవి॥ పెదవుల గొణఁగుచు బీరములాడుచు కొదలుఁదిట్లనే […]పూర్తి వివరాలు ...

    సంకీర్తనలు

    ఆడరాని మాటది – అన్నమయ్య సంకీర్తన

    కలహించిన కడపరాయడు తిరస్కరించి పోగా వాని ఊసులని, చేతలని తలచుకొని మన్నించమని అడుగుతూ ఆ సతి,  చెలికత్తెతో వానికిట్లా సందేశం పంపుతోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 0958-4 సంపుటము: 19-334 ఆడరాని మా టది – అన్నమాచార్య సంకీర్తన ‘ఆడరాని మా టది’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. ఆడరాని మా టది గుఱుతు వేడుకతోనే విచ్చేయుమనవే ||పల్లవి|| కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ ఆయము లంటిన దది గుఱుతు పాయపుఁబతికినిఁ […]పూర్తి వివరాలు ...

    సంకీర్తనలు

    నీకేల వెరపు నీవూ నేనూ నొక్కటే – అన్నమయ్య సంకీర్తన

    స్వాధీన పతికయైన శృంగార నాయక ఒకతె కడపరాయని లీలలు కొనియాడుచూ, సుతారముగా ఆయనను దెప్పిపొడుస్తూ ‘నీవూ నేనూ ఒకటే కదా. నన్ను చూస్తే నీకెందుకయ్యా అంత భయం’ అంటూ తనని వశపరచుకున్న వైనాన్ని వివరిస్తోంది. అన్నమయ్య గళం నుండి జాలువారిన ఆ సంకీర్తనా మాధుర్యం మీ కోసం… వర్గం: శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 0277-5 సంపుటము: 9-161  ‘నీకేల వెరపు’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… నీకేల వెరపు నీవూ […]పూర్తి వివరాలు ...

    సంకీర్తనలు

    కాదనకు నామాట కడపరాయ – అన్నమయ్య సంకీర్తన

    పదకవితా పితామహుని ‘కడపరాయడు’ జగదేక సుందరుడు. కన్నెలు తమ జవ్వనమునే వానికి కప్పముగ చెల్లించినారు. కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు. వర్గం: శృంగార సంకీర్తన రేకు: 587-4 సంపుటము: 13-458 రాగము: సాళంగనాట  ‘కాదనకు నా మాట’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… కాదనకు నామాట కడపరాయ – నీకు గాదెఁబోసే వలపులు కడపరాయ ॥పల్లవి॥ కప్పుర మియ్యఁగరాదా కడపరాయా- నీకుఁ గప్పితి నాపయ్యెదెల్లఁ గడపరాయా-వో […]పూర్తి వివరాలు ...

    సంకీర్తనలు

    కానీవయ్య అందుకేమి కడపరాయ

    Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శ్రీమాన్ శఠకోప యతీంద్రుల దగ్గిర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన అన్నమయ్య, భిన్న రూపాలలో కొలువై ఉన్న లక్ష్మీ సమేత శ్రీనివాసుని ముప్పది రెండు వేల సంకీర్తనతో కీర్తించిన పరమ భక్తుడు, భాగవతోత్తముడు. కడప బిడ్డడైన ఈ భాగవతోత్తముడు దేవుని కడపలో నెలవై ఉన్న లక్ష్మీసమేత వేంకట విభుని దర్శించి తరించినాడు. లక్ష్మీపతిని ‘కడపరాయ’నిగా […]పూర్తి వివరాలు ...

    సంకీర్తనలు

    దేవుని కడప రథోత్సవం వైభవం తెలిపే అన్నమయ్య సంకీర్తన

    Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మిక సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించినాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించినాడు. కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప […]పూర్తి వివరాలు ...