వైఎస్ అవినాష్ – వైకాపా – 671983 ఆర్ శ్రీనివాసరెడ్డి – తెదేపా – 481660 అజయకుమార్ వీణా – కాంగ్రెస్ – 14319 ఎం హనుమంత రెడ్డి – బసపా – 5515 వై రమేష్ రెడ్డి – జెడియు – 3809 స్సజిడ్ హుస్సేన్ – ఆంఆద్మీ – 3401 …
పూర్తి వివరాలుకడప – హైదరాబాదు డబుల్ డెక్కర్ చార్జి రూ.570
కాచిగూడ – తిరుపతి రెండంతస్తుల రైలు పట్టాలెక్కింది. వారానికి రెండుసార్లు నడిచే ఏసీ డబుల్ డెక్కర్ సూపర్‌ఫాస్ట్ తొలి సర్వీసు బుధవారం కాచిగూడ నుంచి వయా ఎర్రగుంట్ల, కడప, రాజంపేట మీదుగా తిరుపతికి వెళ్లింది. కడప రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంది. ఈ డబుల్ డెక్కర్ రైలు వారానికి రెండుసార్లు జిల్లా …
పూర్తి వివరాలుకడప కార్పోరేషన్ వైకాపా పరం
కడప నగరపాలక సంస్థ (కార్పోరేషన్) వైకాపా పరమైంది. మొత్తం 50 డివిజన్లకు 42 డివిజన్లలో వైకాపా కార్పొరేటర్లు గెలుపొందారు. తెదేపా ఇక్కడ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది. తెదేపా తరపున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలకృష్ణ యాదవ్ వైకాపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ వైకాపా తరపున మేయర్ అభ్యర్థిగా …
పూర్తి వివరాలు‘కడపను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెయ్యండి’
జిల్లాలోని అన్ని పార్టీల నాయకులూ ఐక్యంగా ముందుకు వస్తే సీమాంధ్రకు రాజధానిగా కడప నగరాన్ని చేయాలని ఉద్యమం చేపడతా’మని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అజయ్‌కుమార్‌వీణ స్పష్టం చేశారు. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప జిల్లాను రాజధానిగా చేసేందుకు అన్ని వనరులున్నాయని- లేనిది చిత్తశుద్ధి మాత్రమేనన్నారు. …
పూర్తి వివరాలుకడపపై మరోసారి ఈనాడు అక్కసు
ఈనాడు అక్కసు ఈనాడు – యావత్తు తెలుగు ప్రజానీకం అత్యధికంగా చదివే తెలుగు దినపత్రిక. పత్రిక యాజమాన్యం మాటల్లో చెప్పాలంటే “తెలుగు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా అహరహం తపించే పత్రిక ఇది”. ఇంత పేరు గొప్ప పత్రిక ఒక ప్రాంతాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యానాలు రాయడం గర్హనీయం. ఇవాళ సంపాదకీయం పేర కడప …
పూర్తి వివరాలుకడపజిల్లా పోలింగ్ విశేషాలు
– పులివెందులలో ఎస్వీ సతీష్ రెడ్డి వాహనం ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు – చింతకొమ్మదిన్నె మండలం చిన్నమాచుపల్లెలో కందుల శివానందరెడ్డి వాహనం ధ్వంసం చేసిన తెదేపా కార్యకర్తలు. – చెన్నూరు మండల కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో మొరాయించిన ఈవీఎంలు. – ఖాజీపేట మండలం నాగాసానిపల్లెలో తెదేపా రిగ్గింగ్ యత్నం. …
పూర్తి వివరాలుకడప శాసనసభ తుదిపోరులో 15 మంది
కడప శాసనసభ స్థానానికి గాను మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 15 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 15 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది. కడప శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల జాబితా మరియు …
పూర్తి వివరాలుకడప శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు
కడప శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా, బసపాల తరపున ముగ్గురేసి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, వైకాపా, కాంగ్రెస్, భాజపా, జైసపా, సిపిఎం, సిపిఐ పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు . మొత్తం పది మంది అభ్యర్థులు …
పూర్తి వివరాలుకడప పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు
సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు నేటితో ముగిసింది. కడప పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు … వైఎస్ అవినాష్ రెడ్డి – వైకాపా రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి – తెదేపా రెడ్డెప్పగారి హేమలత – తెదేపా వీణా అజయ్ కుమార్ – కాంగ్రెస్ షేక్ మహబూబ్ బాష …
పూర్తి వివరాలు