Tags :షర్మిల

    రాజకీయాలు

    భద్రత తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన వై.ఎస్.కుటుంబం

    దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్ కుమార్ లు తమ భద్రత కోసం కోర్టుకు వెళ్లవలసి వచ్చింది. తమకు ఉన్న ప్రాణ హానిని పరిగణనలోకి తీసుకోకుండా తమకు ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం ఉపసంహరించిందని వారు ముగ్గురు హైకోర్టు ను ఆశ్రయించారు. తాను ఇప్పటికే ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాసినా స్పందించలేదని, తనకు ఉన్న 2 ప్లస్ 2 భద్రతను పునరుద్దరించాలని విజయమ్మ కోరారు. గత ఎన్నికల వరకు విజయమ్మ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ‘జగన్‌లో ఇంత నిబ్బరం ఉందని అనుకోలేదు’

    ఇడుపులపాయలో వైకాపా ప్లీనరీలో వైఎస్ షర్మిల చేసిన ప్రసంగంలో ఒక భాగం  …. “మీ రాజన్న కూతురు.జగన్నన్న చెల్లెల్లు మనస్పూర్తిగా నమస్కరించుకుంటోంది. కష్టకాలంలో మనతో ఉన్నవాళ్లే మనవాళ్లు అంటారు. అలాంటిది నాలుగేళ్లుగా నాన్న వెళ్లిపోయినప్పటి నుంచి మీ అందరూ కష్టాలలో పాలుపంచుకున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నే బలపరిచారు.కులాలు,ప్రాంతాలు,మతాలకు అతీతంగా అందరు కలిసి పనిచేస్తున్నారు. దీనికోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్పూర్తిగా నమస్కరించుకుంటున్నాం. విజయమ్మ ..అమ్మ ఎంత నేర్చుకుందో, తనను తాను ఎంత మార్చుకుందో […]పూర్తి వివరాలు ...