జాతీయ రహదారులకు గతంలో ప్రాధాన్యతా క్రమంలో ఇస్తూ వచ్చిన నంబర్లలో ఏవో కొన్ని ప్రధానమైన జాతీయ రహదారుల నంబర్లు తప్ప మిగతావి కొంత గందరగోళంగా తయారయ్యాయనే చెప్పాలి. ఏదైనా ఒక జాతీయ రహదారిని తీసుకుని దానితో కలుస్తున్న లేదా దాన్నుంచి విడిపోయిన ఇతర జాతీయ రహదారుల నంబర్లేమిటని చూస్తే చాలా సందర్భాలలో అవి …
పూర్తి వివరాలుముస్లింల పేర్లు కలిగిన ఊర్లు
కడప జిల్లాకు ఇస్లాం మత సంపర్కం 14వ శతాబ్దిలో జరిగినట్లు ఆధారాలున్నాయి (APDGC, 143). కుతుబ్ షాహీ, మొగల్, మయాణా, అసఫ్ జాహీ, హైదర్ అలీ, టిప్పు సుల్తాను ప్రభువుల పరిపాలనా కాలాల్లో ఇస్లాం మతం, జాతుల వ్యాప్తీ, ఉర్దూ భాషా వ్యాప్తం జరిగినాయి. (కడప జిల్లాలో మహమ్మదీయ రాజ్య స్థాపన వివరాలకు …
పూర్తి వివరాలుకడప నగరం
కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. కడప పేరు వెనుక …
పూర్తి వివరాలురుణమాఫీ కాలేదని బ్యాంకు గేట్లు మూసిన రైతులు
భాకరాపేట: రుణమాఫీ కాలేదని సిద్దవటం మండలంలోని భాకరాపేట భారతీయస్టేట్‌బ్యాంకు గేట్లు మూసివేసి సోమవారం ఉదయం రైతులు ఆందోళన చేశారు. ఇక్కడి బ్యాంకు శాఖలో దాదాపు 2728 మంది రైతులు పంట రుణాలు తీసుకోగా ఒక్కరికి కూడా మాఫీ కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు నుండి రుణాలు తీసుకున్న బొగ్గిడివారిపల్లె, పెద్దపల్లె, …
పూర్తి వివరాలు