Tags :దసరా

    వార్తలు

    28 నుంచి అక్టోబర్‌ 6 వరకు ట్రిపుల్ ఐటికి దసరా సెలవలు

    ఇడుపులపాయ: ట్రిపుల్‌ఐటి విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబర్‌ 6వ తేదీ వరకు సెలవులు ఇవ్వడంతో శనివారం రాత్రి విద్యార్థులందరు స్వగ్రామాలకు పయనం అయ్యారు. ట్రిపుల్‌ఐటి నుంచి వివిద దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపారు.పూర్తి వివరాలు ...