కడప: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి తీరాల్సిందేనని కడప శాసన సభ్యుడు ఎస్‌బి అంజద్‌బాషా డిమాండ్ చేశారు. జిల్లాపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ, ఉర్దూ యూనివర్సిటీ, హజ్ హౌస్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం ఆయన కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక్క వైఎస్‌ఆర్ హయాంలోనే జిల్లాకు మేలు జరిగిందన్నారు. ఎన్నో అభివృద్ధి […]పూర్తి వివరాలు ...
Tags :చంద్రబాబు కులరాజకీయాలు
టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పులివెందుల పర్యటనలో జనాన్ని రెచ్చగొట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ జగన్‌రెడ్డికి ఈ గ్రామంలో బాగా పట్టుంది. చంద్రబాబునాయుడు ముందుగా లింగాల మండలంలోని పార్నపల్లెకు చేరుకొని కార్యకర్తలు, ప్రజలనుద్ధే శించి ప్రసంగించారు. అనంతరం కోమన్నూతల గ్రామానికి చేరుకొని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అవినీతిపై మాట్లాడుతుండగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు […]పూర్తి వివరాలు ...