మాధవరంపోడు – కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో కడప – రేణిగుంట రహదారిని ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఏంటీ ఊరు ప్రత్యేకత ? జిమ్మటాయిలకు (గబ్బిలాలు), వాటి ఆవాసాలైన చెట్లకు ఈ ఊరోళ్లు పూజలు చేస్తారు. ఎందుకలా ? గబ్బిలాలకు పూజలు చేస్తే రోగాలు తగ్గిపోతాయని, పక్షి దోషం పోతుందని మాధవరంపోడో ల్ల నమ్మకం. ఈ నమ్మకం చుట్టుపక్కల ఊళ్లకు కూడా వ్యాపించింది. జిమ్మటాయిలను ఎట్లా పూజిస్తారు? పాలుమాలిన పిల్లోళ్లను ఆదివారం రోజున గబ్బిలాలు ఉండే చెట్టుకాడికి తీసుకొచ్చి […]పూర్తి వివరాలు ...