కడప – బెంగుళూరు ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు కడప: కడప -బెంగుళూరుల మధ్య ప్రారంభం కానున్న ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు వారంలో మూడు సార్లు నడవనుంది. ప్రతి ఆది, బుధ, గురు వారాలలో బెంగుళూరు – కడపల మధ్య ఈ విమాన సర్వీసు నడుస్తుంది. ఉదయం 10.40 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరే విమానం 11.30 గంటలకు కడపకు చేరుకుంటుందని, తిరిగి అదే విమానం కడప నుంచి 11.50 గంటలకు బయలుదేరి 12.35 గంటలకు […]పూర్తి వివరాలు ...
Tags :కడప – బెంగుళూరు
అనుకున్నట్లుగానే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మళ్లీ మొండి చేయి చూపారు. రాష్ట్రానికి చెందిన ముప్పై ముగ్గురు అధికార పార్టీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు గానే మిగిలారు. లాలూప్రసాద్ బాటలోనే మమతాబెనర్జీ కూడా తెలుగు ప్రజల ఉనికిని ఏ మాత్రం లెక్కచేయలేదు. రెండు కొత్త రైళ్లను, రెండు రైళ్ల పొడి గింపును, కొత్త రైలు లైన్ల నిర్మాణానికి మూడు చిన్నా చితక ప్రతిపాదనలనూ, ఒక డబ్లింగ్ పనినీ, ఒక విద్యుద్దీకరణనూ, ఒక గేజ్ మార్పిడి పనినీ ఆంధ్ర ప్రజలకు […]పూర్తి వివరాలు ...