కడప జిల్లాలో 16 రకాలయిన ప్రాణులను (Animals, Birds, reptiles etc..) సూచించే ఊర్ల పేర్లున్నాయి. ప్రాణుల పేర్లు సూచించే గ్రామ నామాలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు తన పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు – పేర్లు’లో విశదీకరించారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం … ఆలవ – ఆలవలపాడు ఎద్దు – ఎద్దులఏనె ఎనుము – ఎనుముల చింతల ఏనుగు – అనిమెల కాకి – కాకులవరం కొంగ – కొంగలవీడు కోతి […]పూర్తి వివరాలు ...
Tags :కడప ఊర్లు పేర్లు
కడప జిల్లాకు ఇస్లాం మత సంపర్కం 14వ శతాబ్దిలో జరిగినట్లు ఆధారాలున్నాయి (APDGC, 143). కుతుబ్ షాహీ, మొగల్, మయాణా, అసఫ్ జాహీ, హైదర్ అలీ, టిప్పు సుల్తాను ప్రభువుల పరిపాలనా కాలాల్లో ఇస్లాం మతం, జాతుల వ్యాప్తీ, ఉర్దూ భాషా వ్యాప్తం జరిగినాయి. (కడప జిల్లాలో మహమ్మదీయ రాజ్య స్థాపన వివరాలకు చూడండి Ibid 100-113). 1961 జనాభా లెక్కల ప్రకారం కడప జిల్లాలో 1,87,945 మంది మహమ్మదీయులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో వివిధ రకాలయిన చెట్ల పేర్లను సూచించే 131 ఊర్లు ఉన్నాయి. ఈ 131 ఊర్లూ 57 రకాల చెట్టూ చేమల పేర్లు కలిగి ఉండడం ఆసక్తికరమైన విశేషం. అత్తి: అత్తిరాల అనుము: హనుమనగుత్తి ఇప్ప: ఇప్పట్ల, ఇప్పపెంట లేదా ఇప్పెంట ఈదు: ఈదులపల్లె, ఈదుళ్ళపల్లె ఊడవ: ఊడవగండ్ల ఏపె: ఏప్పిరాల, ఏపిలమిట్ట, ఏపిలవంకపల్లె ఒడిశ: ఒడిశలగొంది కనుము: కనుపర్తి కలే: కలికిరి కానుగ: గానుగపెంట గార: గారాలమడుగు గురిగింజ: గురిగింజకుంట గొట్టి: గొట్లమిట్ట గోనుమాకు: […]పూర్తి వివరాలు ...