Tags :ఎస్తేర్

    ప్రత్యేక వార్తలు

    కడపలో సినీనటులు సునీల్, ఎస్తేర్‌ల ఆటా పాటా

    భీమవరం బుల్లోడు చిత్ర యూనిట్ శుక్రవారం కడపకు వచ్చింది. స్థానిక రవి థియేటర్‌లో వారు అభిమానులతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నటీ నటులు సునీల్, ఎస్తేర్ డ్యాన్స్ చేసి అలరించారు. ఈ సందర్భంగా అభిమానుల నుండి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు పోలీసులు చిత్ర యూనిట్ కు భద్రత కల్పించారు.పూర్తి వివరాలు ...